Saravana Bhavan
Kanchipuram, India · Videos: 3 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
మీరు వెజిటేరియన్ ఫుడ్ కొంచెం మంచిగా తినాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఇదిగోండి శరవణ భవన్ ఉంటది
ఇదిగోండి శరవణ భవన్ ఉంటది. ఆ సర్కిల్ కి జస్ట్ అంతా ఒక 100 m లోనే శరవణ భవన్ ఉంటది
ఇదిగోండి శర్వణ భవన్ ఉంటది. నేను ఇందాక మీకు సర్కిల్ చూపించాను కదా ఆ సర్కిల్ కి జస్ట్ అంతా ఒక 100 మీటర్స్ లోనే శరవణ భవన్ ఉంటది