PlaceTubeThe places in YouTube travel videos, on a map

Sri Varadharaja Perumal Temple tour plan telugu | Astabhuja perumal | Kanchipuram | Singlesanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Sri Varadharaja Perumal Temple tour plan telugu | Astabhuja perumal | Kanchipuram | Singlesanchari

Places in this video

  1. కాంచీపురం బస్ స్టాండ్ ▶ 1:11

    ఇప్పుడే నేను కాంచీపురం బస్ స్టాండ్ లో అయితే దిగేసానండి

  2. అష్టభుజ పెరుమాళ్ దేవాలయం ▶ 2:56

    ఆర్చ్ లోపలికి ఒక 200 మీటర్స్ వెళ్తే మనకు అద్భుతమైన అష్టభుజ పెరుమాల దేవాలయం ఉంటుంది

  3. యతోత్కారి పెరుమాళ్ దేవాలయం ▶ 4:15

    అలా ముందుకు వెళ్ళగానే మనకి యతోత్కారి పెరుమాల్ దేవాలయం కనిపిస్తుంది

  4. వరదరాజ పెరుమాళ్ దేవాలయం ▶ 6:06

    దూరం నుంచే మనకి వరదరాజ పెరుమాల్ దేవాలయ గోపురం కనిపిస్తుంది

  5. ఆలయ కోనేరు (వరదరాజ పెరుమాళ్ దేవాలయం) ▶ 6:45

    ఇప్పుడు మనం చూస్తున్నదే వరదరాజ పెరుమాల దేవాలయం యొక్క కోనేరు

  6. 100 స్తంభాల మండపం (వరదరాజ పెరుమాళ్ దేవాలయం) ▶ 9:40

    కోనేరు పక్కనే ఉండే 100 స్తంభాల మండపం

  7. రాజా స్లాజ్ లాడ్జ్ ▶ 11:48

    ఇదిగోండి రూమ్స్ ఇదిగోండి రాజా స్లాజ్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ

  8. పారడైజ్ కింగ్ హోటల్ ▶ 12:05

    మనకి పారడైజ్ కింగ్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటది. బాగుంటది కొంచెం లగ్జరీగా కొంచెం బాగుంటది

  9. శరవణ భవన్ ▶ 12:20

    ఇదిగోండి శరవణ భవన్ ఉంటది. ఆ సర్కిల్ కి జస్ట్ అంతా ఒక 100 m లోనే శరవణ భవన్ ఉంటది

  10. జిఎస్ఆర్ రెసిడెన్సీ ▶ 13:02

    అదిగోండి అక్కడ జిఎస్ఆర్ రెసిడెన్సీ అని ఉంది కదా అక్కడే మనకి డార్మెంటరీ కూడా ఉంటది

Cities in these videos

Kanchipuram