Kanchipuram Complete Temple Tour by Walk | Kamakshi Amma Temple | Tamilnadu Temples | Singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాంచీపురం ▶ 0:00
కాంచీపురం భూమిమీద ఉన్న సప్తమోక్షపురిల్లో దక్షిణాదిన ఉన్న ఒకే ఒక్క మోక్షపురి
- అరక్కోణం ▶ 1:49
ఇప్పుడు నేను అరక్కొండంలో ఉన్నానండి. నైట్ నేను ఇక్కడే స్టే చేశాను
- కాంచీపురం బస్ స్టాండ్ ▶ 2:11
ఇప్పుడే నేను కాంచీపురం బస్ స్టాండ్ లో అయితే దిగేసానండి
- చిత్రగుప్తుని ఆలయం ▶ 2:57
ఆ దేవాలయమే చిత్రగుప్తుని దేవాలయం
- హరిశివభయ తీర్థ ఈశ్వరాలయం ▶ 3:46
లెఫ్ట్ సైడ్ లో హరిశివభయ తీర్థ ఈశ్వరాలయం ఉంటుంది
- కచ్చిపేశ్వర ఆలయం ▶ 4:50
నెక్స్ట్ మనం చూడబోయే ఆలయం వచ్చేసి కచ్చిపేశ్వరా ఆలయం అండి
- కైలాసనాధేశ్వర ఆలయం ▶ 7:31
తర్వాత మనం చూడాల్సిన ముఖ్యమైన దేవాలయం కైలాసనాదేశ్వర దేవాలయం
- కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ▶ 10:48
ఇప్పుడు మనం కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వచ్చామండి
- పాండవదూత పెరుమాల్ దేవాలయం ▶ 11:54
ఇప్పుడు మనం పాండవదూత పెరుమాల దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం
- సురగేశ్వరార్ దేవాలయం ▶ 14:13
మనం పాండవదూత పెరుమాల్ దేవాలయం నుంచి కంచి కామకోటి పీఠానికి వెళ్లే దారిలో సురగేశ్వరార్ దేవాలయం కనిపిస్తుందండి
- కంచి కామకోటి పీఠం ▶ 15:10
ఇక్కడ మనకి కంచి కామకోటి పీఠం ఉంటది
- ఏకామరేశ్వర దేవాలయం ▶ 17:39
మళ్ళీ నేను ఏకామనాథేశ్వర దేవాలయం దగ్గరికి వచ్చేసాను
- కామాక్షి అమ్మవారి దేవాలయం ▶ 24:13
ఇప్పుడైతే మనం లోకాలనేలే జగన్మాత కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్దాం పదండి
- ఉలగలంద పెరుమాల్ దేవాలయం ▶ 30:25
ఇదేనండి ఉలగలంద పెరుమాల దేవాలయం
- శరవణ భవన్ ▶ 32:46
మీరు వెజిటేరియన్ ఫుడ్ కొంచెం మంచిగా తినాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఇదిగోండి శరవణ భవన్ ఉంటది
- అష్టభుజ పెరుమాల దేవాలయం ▶ 34:22
ఆర్చ్ లోపలికి ఒక 200 మీటర్స్ కి వెళ్తే మనకు అద్భుతమైన అష్టభుజ పెరుమాల దేవాలయం ఉంటుంది
- యతోత్కారి పెరుమాల్ దేవాలయం ▶ 35:42
అలా ముందుకు వెళ్ళగానే మనకి యతోత్కారి పెరుమాల్ దేవాలయం కనిపిస్తుంది
- వరదరాజ పెరుమాల్ దేవాలయం ▶ 37:17
ఇక్కడి నుంచి వరదరాజు పెరుమాల దేవాలయం 1 km ఉంది