Kanchi Kamakshi Amman Temple Tour Plan | History in telugu | Tamilanadu temples | Single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అరక్కోణం ▶ 0:31
ఇప్పుడు నేను అరక్కొండంలో ఉన్నానండి
- అరక్కోణం బస్ స్టాండ్ ▶ 1:05
ఇప్పుడైతే మనం అరక్కోణం బస్ స్టాండ్ కి వెళ్ళిపోయేసి కాంచీపురం వెళ్ళిపోదాం పదండి
- అరక్కోణం జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 1:20
మీకు అరక్కోణం జంక్షన్ నుంచే మూడో నెంబర్ ప్లాట్ఫార్మ్ నుంచి గానీ లేకపోతే రెండో నెంబర్ ప్లాట్ఫార్మ్ నుంచి గానీ కాంచీపురంకి అయితే లోకల్ ట్రైన్స్ ఉంటాయి
- కాంచీపురం బస్ స్టాండ్ ▶ 2:18
ఇప్పుడే నేను కాంచీపురం బస్ స్టాండ్ లో అయితే దిగేసానండి
- చిత్రగుప్తుని దేవాలయం ▶ 2:52
రైట్ లో జస్ట్ 50మీటర్స్ అక్కడ మీకు ఒక దేవాలయం కనిపిస్తుంది కదా ఆ దేవాలయమే చిత్రగుప్తుని దేవాలయం
- రాజా లాడ్జ్ ▶ 2:56
ఇదిగోండి రూమ్స్ ఇదిగోండి రాజా స్లార్డ్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి
- హోటల్ పారడైజ్ కింగ్ ▶ 3:12
మనకి పారడైజ్ కింగ్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటది బాగుంటది కొంచెం లగ్జరీగా కొంచెం బాగుంటది
- శరవణ భవన్ ▶ 3:34
ఇదిగోండి శర్వణ భవన్ ఉంటది. నేను ఇందాక మీకు సర్కిల్ చూపించాను కదా ఆ సర్కిల్ కి జస్ట్ అంతా ఒక 100 మీటర్స్ లోనే శరవణ భవన్ ఉంటది
- కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం ▶ 3:39
ఇప్పుడైతే మనం కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం ఈస్ట్ గోపురం దగ్గరికి వచ్చేసామండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్
- ఏకాంబరనాథేశ్వర దేవాలయం ▶ 3:43
ఏకామర నాధేశ్వర దేవాలయ స్థలపురాణం అలాగే ఈ కామాక్షి అమ్మవారి దేవాలయ స్థల పురాణం ఒకటే
- వరదరాజ పెరుమాళ్ దేవాలయం ▶ 6:43
వరదరాజు పెరుమాల దేవాలయం దర్శించుకోవడం అనేది ఏ జన్మలోన అదృష్టం చేసుకొని ఉంటే తప్పితే మీరు కాంచీపురంలోకి అడుగు పెట్టలేరు
- ఉలగలంద పెరుమాళ్ దేవాలయం ▶ 10:26
ఈస్ట్ గోపురం ఎదురుగానే కొంచెం ముందుకెళ్లి రైట్ కి తిరిగితే ఉలగలంద పెరుమాల దేవాలయం ఉంటదండి
- జిఎస్ఆర్ రెసిడెన్సీ ▶ 10:59
అదిగోండి అక్కడ జిఎస్ఆర్ రెసిడెన్సీ అని ఉంది కదా అక్కడే మనకి డార్మెంటరీ కూడా ఉంటది