అహోబిళం వెళ్తున్నార ఈ వీడియో చూసి వెళ్ళండి అన్నీ తెలుస్తాయి| నవ నరసింహ ఆలయాలు | Ahobilam full video
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అహోబిలం ▶ 0:34
మనం బెలూన్ కేవ్స్ దగ్గర నుంచి అహోబిలం బయలుదేరాం. బెలూన్ కేవ్స్ దగ్గర నుంచి అహోబిలం 80 కిలోమీటర్ దూరం ఉంటుంది.
- అన్నదాన సత్రం ▶ 1:39
అక్కడ ఒక అన్నదాన సత్రం ఉంది వెళ్దామా వద్దా అసలు ఇంకా వేరే సోర్స్ లేదు వెళ్ళాలి అంతే అని ఆలోచిస్తున్న టైంలో వాళ్ళే పిలిచి మరి భోజనం పెట్టారు.
- ఎగువ అహోబిలం ప్రధానాలయం (ఉగ్ర నరసింహ స్వామి ఆలయం) ▶ 7:08
ఎగువ అహోబిలంలో ఉన్న ప్రధానాలయం ఇది. ఈ నరసింహ స్వామిని ఉగ్ర నరసింహ స్వామి లేదా అహోబిల నరసింహ స్వామి అంటారు.
- కాలక్షేప మంటపం ▶ 7:38
ఈ ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కాలక్షేప మంటపం అని ఉంటుంది ఆ మంటపం ఇవి మూడు కూడా ఆర్కిటెక్చర్ అదిరిపోయిద్ది అన్నమాట చాలా చాలా బాగుంటుంది.
- వరాహ నరసింహ స్వామి ఆలయం ▶ 8:43
రెండవ ఆలయం క్రోధి లేదా వరాహ నరసింహ స్వామి ఆలయం ఎగు అహోబిలంలో ఉన్న ప్రధానాల నుంచి ఒక కిలోమీటర్ మనం ట్రెక్కింగ్ చేస్తే ఈ ఆలయం ఉంటుంది.
- మాలోల నరసింహ స్వామి ఆలయం ▶ 9:07
మూడవ ఆలయం మాలోల నరసింహ స్వామి ఆలయం ఎగువాహో బిలం ప్రధాన ఆలయం నుంచి 2 కిలోమీటర్ దూరంలో... మాలోల నరసింహ స్వామి అంటే మహాలక్ష్మీ సమేత నరసింహ స్వామి అని అర్థం.
- ప్రహ్లాదుడు చదువుకున్న బడి ▶ 9:24
ఈ మాలోల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వెనకపక్క జస్ట్ మనం ఒక నాలుగు నిమిషాలు నడిస్తే ప్రహ్లాదుడు చదువుకున్న బడి ఉంటుంది అక్కడ ఒక గుహలాగా మిస్ అవ్వకండి.
- జ్వాలా నరసింహ స్వామి ఆలయం ▶ 9:31
నాలుగవ ఆలయం జ్వాలా నరసింహ స్వామి ఆలయం. ఎగో అహోబిలం ప్రధాన ఆలయం నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ దూరంలో...
- రక్తగుండం ▶ 9:55
ఇక్కడ ఒక చిన్న నీటి గుంట ఉంటుంది ఆ గుంటని రక్తగుండం అంటారు. హిరణ్య కశుపుని చంపిన తర్వాత తన చేతుల్ని స్వామి వారు ఆ గుండంలో కడుక్కున్నాడు కాబట్టి ఆ గుండంని రక్తగుండం అంటారు.
- ఉగ్రస్తంభం ▶ 10:06
ఈ జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మనకి ఉగ్రస్తంభం కనిపిస్తుంది. ఉగ్రస్తంభం ఎక్కాలనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడతారు.
- పావన నరసింహ స్వామి ఆలయం ▶ 10:19
ఐదవ ఆలయం పావన నరసింహ స్వామి ఆలయం అడవిలో కంప్లీట్ గా అడవిలో ఉంటుంది. మన యగో అహోబిలం ప్రధాన ఆలయం దగ్గర నుంచి దాదాపుగా 7 కిలోమీటర్లు మనం అడవిలో నడవాలి. పావనా నది ఒడ్డును ఉంటుంది ఈ ఆలయం.
- భార్గవ నరసింహ స్వామి ఆలయం ▶ 11:21
దిగువ అహోబిలంలో మనం మొదటిగా చూసే ఆలయం భార్గవ నరసింహ స్వామి ఆలయం. దిగువ అహోబిలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంటుంది ఈ ఆలయం.
- కరంజ నరసింహ స్వామి ఆలయం ▶ 11:38
ఏడవ ఆలయము కరంజ నరసింహ స్వామి ఆలయం. కరంజ అంటే గానుగ చెట్టు. గానుగ చెట్టు కింద ఉండటం వల్ల ఈయనకి ఆ పేరు వచ్చింది. దిగువ అహోబెలం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో...
- యోగానంద నరసింహ స్వామి ఆలయం ▶ 12:09
ఎనిమిదవ నరసింహ స్వామి ఆలయం యోగానంద నరసింహ స్వామి ఆలయం దిగు అహోబెలం నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.
- చత్రవట నరసింహ స్వామి ఆలయం ▶ 12:39
తొమ్మిదవ నరసింహ స్వామి ఆలయం ఇదే చివరి ఆలయం... యోగానంద నరసింహ స్వామి ఆలయం పక్కనే ఈ చత్రవట నరసింహ స్వామి ఆలయం ఉంటుంది. చత్రం అంటే రావి చెట్టు.
- ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ▶ 13:11
మనం యగువాహో బిలం నుంచి దిగువాహు బిలంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. ఈ ఆలయాన్ని ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అంటారు.
- శిల్పాల మ్యూజియం ▶ 15:42
ఇంకా ఈ ఆలయం లోపల శిల్పాలకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది మిస్ అవ్వకండి.
- మహానంది ▶ 16:26
ఇప్పుడు మన ప్రయాణం అహోబేలం నుండి మహానందికి మహానందిలో రూమ్ బుక్ చేసుకోవాలి వెళ్లి ఈ నైట్ మహానందిలో స్టే చేయాలి.