రక్తగుండం
Ahobilam, India · Videos: 2 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
ఆలయానికి అతి సమీపంలోనే రక్తగుండం కూడా ఉంటుంది
ఇక్కడ ఒక చిన్న నీటి గుంట ఉంటుంది ఆ గుంటని రక్తగుండం అంటారు. హిరణ్య కశుపుని చంపిన తర్వాత తన చేతుల్ని స్వామి వారు ఆ గుండంలో కడుక్కున్నాడు కాబట్టి ఆ గుండంని రక్తగుండం అంటారు.