ఉగ్రస్తంభం
Ahobilam, India · Videos: 2 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
రైట్ సైడ్ వెళ్తే మనకు జ్వాల నరసింహ స్వామి అండ్ ఉగ్రస్తంభం వస్తుంది
ఈ జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మనకి ఉగ్రస్తంభం కనిపిస్తుంది. ఉగ్రస్తంభం ఎక్కాలనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడతారు.