లక్ష్మణ తీర్థం
Rameswaram, India · Videos: 2 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు
సీతా తీర్థం ఎగజాక్ట్ ఆపోజిట్ లోనే లక్ష్మణ తీర్థం ఉంటుంది వెళ్లి చూద్దాం రండి. లక్ష్మణుడు అంతమందిని చంపిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థాన్ని క్రియేట్ చేసి ఇందులో స్నానం ఆచరించి ఇక్కడే మహాశివుని ప్రార్థించారు.