PlaceTubeThe places in YouTube travel videos, on a map

రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి? వాటి ప్రత్యేకత ఏమిటి?|| 22 తీర్థాల స్నానం ఎలా చెయ్యాలి? i

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి? వాటి ప్రత్యేకత ఏమిటి?|| 22 తీర్థాల స్నానం ఎలా చెయ్యాలి? i

Places in this video

  1. రామతీర్థం ▶ 0:51

    ఇక్కడ చూస్తున్నారు కదా నడుచుకుంటూ వెళ్లే దారిలో మొదటిగా మనం రామతీర్థంకి వచ్చాము. ఈ తీర్థంలోనే రాములవారు స్నానం ఆచరించి రావణుడితో యుద్ధానికి బయలుదేరారంట.

  2. రాములవారి దేవాలయం ▶ 1:02

    ఈ రామతీర్థం ఎదురుగానే రాములవారి దేవాలయం ఉంది వెళ్లి చూద్దాం రండి. మనకి రామతీర్థం ఎదురుగానే స్వామి వారి దేవాలయం ఉంటుంది.

  3. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ▶ 1:40

    మనం రామతీర్థం దర్శించుకున్నాం కదా అక్కడి నుంచి జస్ట్ 200 మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది.

  4. నటరాజస్వామి దేవాలయం ▶ 2:24

    మనకి ఎగజాక్ట్ ఆపరేషన్ స్వామి దేవాలయం ఉంటుంది నటరాజస్వామి మూర్తి అసలు చూడడానికి ఎంత బాగుందో చూడండి నటరాజస్వామి రోడ్డు మీద నుంచే చాలా అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తారు.

  5. సీతా తీర్థం ▶ 2:42

    సీతమ్మ తీర్థం సీతాకుండ్ తమిళ్లో కూడా ఏదో రాసిఉంది... సీతా తీర్థం అండి ఇది చెత్త చూడండి ప్లాస్టిక్ చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ చూడండి.

  6. లక్ష్మణ తీర్థం ▶ 3:57

    సీతా తీర్థం ఎగజాక్ట్ ఆపోజిట్ లోనే లక్ష్మణ తీర్థం ఉంటుంది వెళ్లి చూద్దాం రండి. లక్ష్మణుడు అంతమందిని చంపిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థాన్ని క్రియేట్ చేసి ఇందులో స్నానం ఆచరించి ఇక్కడే మహాశివుని ప్రార్థించారు.

  7. శ్రీకృష్ణ ప్రణవి మందిర్ ▶ 4:33

    ఇప్పుడు మనం వచ్చేసాం శ్రీకృష్ణ ప్రణవి మందిర్ దగ్గరికి ఈ లోపల అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించారండి శ్రీకృష్ణుడు జీవితానికి గురించి... ఎంట్రీ టికెట్ 10 రపీస్ ఉంటుంది.

  8. రామనాథస్వామి దేవాలయం ▶ 5:48

    వచ్చేసాం చూడండి రామనాథస్వామి దేవాలయం దగ్గరికి ఈ దేవాలయం సైవులకే కాదు వైష్ణవులకు కూడా ఎంతో ప్రత్యేకం జ్యోతిర్లింగాల్లోన చాలా ప్రముఖమైన దేవాలయం.

  9. 22 తీర్థాల స్నానం ▶ 6:09

    మనం నార్త్ సైడ్ గోపురానికి వస్తే 22 తీర్థాల స్నానానికి టికెట్ తీసుకొని వెళ్లొచ్చు... 22 తీర్థాల పవిత్రమైన స్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి. నేనైతే 22 తీర్థాల స్నానం కంప్లీట్ చేసేసుకున్నాను.

  10. అగ్ని తీర్థం ▶ 7:25

    ఇప్పుడు 23వ తీర్థం దగ్గరికి వెళ్ళబోతున్నాను. 23వ తీర్థం ఏంటి అనుకుంటున్నారా అగ్ని తీర్థం సీతమ్మ వారిని అగ్ని పరీక్షిగా నిలబెట్టిన తీర్థం అగ్ని తీర్థం.

  11. ధనుష్కోడి ▶ 10:06

    ఇప్పుడు మీరు చూస్తున్న స్టాప్ వచ్చేసి ధనుస్కోడి. 1960 లో ఇక్కడ సునామీ రాకముందు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉండేదంట. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.

  12. ఇండియాస్ లాస్ట్ ల్యాండ్ ▶ 11:06

    ఇప్పుడు మీరు చూస్తున్నారు ధనుష్కోళలోని ఇండియాస్ లాస్ట్ ల్యాండ్ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అరేబియా మహాసముద్రం ఇటు చూసుకున్నట్లయితే బంగాళా ఖాతం ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నది రెండు సంగమించే ప్రదేశం.

  13. సుక్రీవార్ తీర్థం ▶ 12:51

    ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ తీర్థం కూడా ఒకటి ఈ తీర్థం పేరు మీకు చూపిస్తారండి. ఇదిగోండి సుక్రీవార్ తీర్థం అంట సాక్షి హనుమాన్ టెంపుల్.

  14. శ్రీ రామపాదం ఆలయం ▶ 13:11

    ఇప్పుడు మనం వచ్చేసాం రామపాదం ఆలయానికి 3 కిలోమీటర్స్ నడక తర్వాత శ్రీ రామపాదం ఆలయానికి చేరుకున్నాను... ఇక్కడి నుంచి రామనాథ స్వామి వారి ఆలయ గోపురం కనిపిస్తుంది చూడండి.

  15. కోదండ రామస్వామి దేవాలయం ▶ 14:01

    ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ కాకుండా ఇంకో రెండు ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కోదండ రామస్వామి దేవాలయం.

  16. విల్లుండి తీర్థం ▶ 14:15

    రెండవ వచ్చేసి విల్లుండి తీర్థం. విల్లుండి తీర్థం అంటే ఏంటంటే సీతమ్మ వారికి దాహం వేసినప్పుడు ఆ ఉప్పు నీటి మధ్యలో శ్రీరాములవారు బాణం వేస్తే అక్కడ మంచి నీళ్లు పడ్డాయి ఇప్పటికీ మనం అక్కడికి వెళ్తే ఆ వాటర్ మనం తాగొచ్చు.

Cities in these videos

Rameswaram · Dhanushkodi