Madurai - Rameswaram - Kanyakumari Full Tour Plan
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మధురై ▶ 0:05
ఈరోజు ఈ వీడియోలో మధురై రామేశ్వరం కన్యాకుమారి ట్రిప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం
- మీనాక్షి అమ్మవారి ఆలయం ▶ 0:14
ప్రధానమైన ఆలయాలు మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం
- రామనాథ స్వామి ఆలయం ▶ 0:16
రామేశ్వరంలో రామనాథ స్వామి వారి జ్యోతిర్లింగం
- కన్యాకుమారి భగవతీ అమ్మవారి ఆలయం ▶ 0:20
కన్యాకుమారిలో కన్యాకుమారి భగవతీ అమ్మవారి ఆలయంతో పాటు
- కూడల్ అలగర్ ఆలయం ▶ 1:52
ఇది నేను తీసుకున్న హోమ్ స్టే కూడల్ అలగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది
- త్రిపురకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ▶ 3:13
ఇక్కడి నుండి పెరియర్ బస్ స్టాండ్ కి వెళ్లి అక్కడి నుండి త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళండి
- శ్రీ సుందర్రాజ పెరుమాల్ ఆలయం (అలగర్ కోయిల్) ▶ 4:35
శ్రీ సుందర్రాజ పెరుమాల్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు
- పొలమధుర చొలయ సుబ్రహ్మణ్య ఆలయం ▶ 4:48
కొండ పైన ఆరుపడై వీడిలో ఆరవది అయిన పొలమధుర చొలయ సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది
- తిరుమలై నాయక్కర్ మహల్ ▶ 7:08
ఒకరోజు ఎక్స్ట్రా ఉందాము అనుకుంటే ఈ ప్లేసెస్ కి వెళ్ళండి. తిరుమలై నాయక్కర్ మహల్
- వాగై డ్యామ్ అండ్ పార్క్ ▶ 7:08
వాగై డ్యామ్ అండ్ పార్క్
- మరియమ్మన్ తెప్పకుళం ▶ 7:08
మరియమ్మన్ తెప్పకుం
- గాంధీ మెమోరియల్ మ్యూజియం ▶ 7:17
గాంధీ మెమోరియల్ మ్యూజియం
- పంబన్ బ్రిడ్జ్ ▶ 7:34
రామేశ్వరం వచ్చే 10 15 నిమిషాల ముందు పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. భారతదేశంలోనే సముద్రం మీద కట్టిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఇది
- అగ్నితీర్థం ▶ 10:20
మూడవది అగ్నితీర్థం రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు
- 22 బావుల స్నానం (కోడి తీర్థం) ▶ 11:23
నాలుగవది 22 పావుల స్నానం. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు
- ధనుష్కోడి ▶ 14:00
చివరిగా ధనుష్కోడి ధనుష్కోడి చూడడానికి రెండు ఆప్షన్స్ అండి
- రామ తీర్థం ▶ 14:02
అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు
- లక్ష్మణ తీర్థం ▶ 14:14
అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు
- విభీషణాలయం ▶ 14:14
అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు
- పంచముఖాలయం ▶ 14:16
అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు
- అబ్దుల్ కలాం గారి ఇల్లు ▶ 14:16
అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇలా ఉంటాయన్నమాట
- కన్యాకుమారి ▶ 16:22
డేత్రీ లో రాత్రి 8 గం 30 నిమిషాలకి ప్రతి సోమ బుధ శనివారాల్లో కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది
- పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ ▶ 17:27
భగవతీ అమ్మవారి ఆలయానికి ముందు పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ అని బోటింగ్ ఉంటుంది
- సన్రైజ్ వ్యూ పాయింట్ ▶ 17:34
ముందుగా భగవతీ అమ్మవారి ఆలయం అలాగే సన్రైజ్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్
- వివేకానంద రాక్ మెమోరియల్ ▶ 17:53
సముద్రంలో వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది అక్కడి వరకు తీసుకెళ్లి అక్కడ మిమ్మల్ని కొంచెం సేపు చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు