ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం పూర్తి గైడ్ | My Experience | చరిత్ర | దర్శనం | Water Flow
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం ▶ 0:16
అదే ఈరోజు మనం చూడబోతున్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి క్షేత్రం.
- మంజీరా నది ▶ 2:27
మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వత శ్రేణిలో పుట్టిన మంజీరా నది కర్ణాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి సింగూరు జలాశయాన్ని దాటి ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరుకుంటుంది.
- సంతాన గుండం ▶ 9:46
రెండవది సంతాన గుండం. సంతానం లేని భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ గుండంలో స్నానం చేసి వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు.
- ఎల్లమ్మ తల్లి ఆలయం ▶ 10:19
అందులో ముందుగా మనకు దర్శనం ఇచ్చేది ఎల్లమ్మ తల్లి ఆలయం.
- మునిపుట్ట ▶ 14:15
ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ పక్కన నుంచే మనకు మునిపుట్ట అని పైనే ఉంటదిన్నమాట.
- మంజీరా ఆనకట్ట ▶ 16:56
బట్టలన్నీ బుడద బుడద కావడంతో పక్కనే ఉన్న మంజీరా ఆనకట్ట దగ్గరికి వెళ్లి కడుక్కొని ఫ్రెష్ అవుదామని అనుకున్నాం.
Cities in these videos
Nagasanipalli, Papannapeta Mandal, Medak district · Nagasanipalli, Medak district