సంతాన గుండం
Nagasanipalli, Medak district, India · Videos: 1 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
రెండవది సంతాన గుండం. సంతానం లేని భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ గుండంలో స్నానం చేసి వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు.