PlaceTubeThe places in YouTube travel videos, on a map

Araku Trip Full Details | Araku Travel Vlog Telugu | @ManuMeghaVlogs

MANU MEGHA VLOGS ·

Open in PlaceTube Watch on YouTube

Araku Trip Full Details | Araku Travel Vlog Telugu | @ManuMeghaVlogs

Places in this video

  1. బొర్రా గుహలు ▶ 0:49

    ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఘాట్ రోడ్ మిడిల్ లో ఉంటుంది. పైకి వెళ్తే అరకు వస్తుంది ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి కటికీ వాటర్ ఫాల్స్ అండ్ బొర్ర కేవ్స్ వస్తుంది. మేము ఓన్లీ బొర్ర కేవ్స్ కే వెళ్తున్నాము.

  2. తాటిగూడా జలపాతం ▶ 3:00

    ఇప్పుడైతే మనం తాటిగూడా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. మనకి అరకు వెళ్ళే మధ్యలోనే వస్తుంది లెఫ్ట్ సైడ్ లో.

  3. కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ (క్యానోపీ వాక్) ▶ 4:21

    ఇప్పుడు మనం కాఫీ ప్లాంట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి కొత్తగా వుడెన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు ఈ కాఫీ ప్లాంట్స్ మధ్యలో అదైతే చాలా బాగుంటుంది. టికెట్ ప్రైసెస్ వచ్చేసి పర్ హెడ్ కి 50 తీసుకుంటున్నారు.

  4. అరకు కాఫీ మ్యూజియం ▶ 5:48

    ఇక్కడ ఇంకా రూమ్స్ తీసుకొని ఈవినింగ్ టైం లో కాఫీ మ్యూజియం దగ్గరికి వెళ్దాము. ఇదే అండి కాఫీ మ్యూజియం మనకి నైట్ 8:00 వరకు ఉంటుంది.

  5. అరకు పైనరీ ▶ 6:54

    ఇప్పుడైతే మేము అరకు పైనకి అయితే వచ్చాము. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది.

  6. అరకు ట్రైబల్ మ్యూజియం ▶ 8:54

    ఐ లవ్ అరకు ఇది ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుంది. ఇదే ట్రైబల్ మ్యూజియం అరకు ది. మనమైతే లోపలికి వెళ్దాము. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్సన్ కి 60 తీసుకుంటున్నారు.

  7. అరకు రైల్వే స్టేషన్ ▶ 11:07

    అండ్ అలాగే దీని పక్కనే మనకి అరకు రైల్వే స్టేషన్ ఉంది ఇది కూడా బాగుంటుంది అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళయితే అరకు రైల్వే స్టేషన్ చూద్దాము.

  8. కటికి జలపాతం ▶ 11:54

    సో ఇంకా అరకులో మనం అన్నీ చూసేసాము ఇంక మనకు లాస్ట్ మిగిలింది కటికి వాటర్ ఫాల్స్ అదే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము.

Cities in these videos

Araku Valley · Araku