కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ (క్యానోపీ వాక్)
Araku Valley, India · Videos: 1 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
ఇప్పుడు మనం కాఫీ ప్లాంట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి కొత్తగా వుడెన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు ఈ కాఫీ ప్లాంట్స్ మధ్యలో అదైతే చాలా బాగుంటుంది. టికెట్ ప్రైసెస్ వచ్చేసి పర్ హెడ్ కి 50 తీసుకుంటున్నారు.