PlaceTubeThe places in YouTube travel videos, on a map

Arunachalam Giri Pradakshina Full Video|Tiruvannamalai|Giri Valam|Tamilanadu Famous Temple|Details

RK UNIVERSE ·

Open in PlaceTube Watch on YouTube

Arunachalam Giri Pradakshina Full Video|Tiruvannamalai|Giri Valam|Tamilanadu Famous Temple|Details

Places in this video

  1. అరుణాచలేశ్వర దేవాలయం ▶ 0:00

    అరుణాచల గిరి ప్రదక్షణ మన జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన గిరి ప్రదక్షణ

  2. అరుణాచల కొండ ▶ 0:15

    కొండపై దేవుడు కాదు ఏకంగా కొండే ఆ పరమేశ్వరుడిగా కొలువై ఉన్న క్షేత్రం

  3. భూతనారాయణ దేవాలయం ▶ 2:57

    ఫస్ట్ అయితే ఈ క్షేత్ర పాలకుడైన భూతనారాయణ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి

  4. జంట వినాయక స్వామి దేవాలయం ▶ 3:13

    రెండోది వచ్చేసి జంట వినాయకస్వామి టెంపుల్ ఈ టెంపుల్ ని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల

  5. ఉన్నామలై అమ్మవారి దేవాలయం ▶ 3:13

    మూడోది వచ్చేసి అన్నామలై ఉన్నామలై అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి

  6. ఇంద్ర లింగం ▶ 5:05

    మనకు మొదటి లింగమైన అష్టలింగాలలో మొదటి లింగం ఇంద్రలింగం అయితే కనబడుతుంది

  7. అగ్ని లింగం ▶ 6:56

    మీరు అగ్నిలింగం దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అగ్నిలింగం ఇట్లా రైట్ సైడ్ ఉంటుందని బోర్డు కూడా అవైలబుల్ ఉంటుంది

  8. రమణ మహర్షి ఆశ్రమం ▶ 8:18

    ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ లో రమణ మహర్షి ఆశ్రమం కనపడుతుంది

  9. స్కంద ఆశ్రమం ▶ 9:35

    స్కందాశ్రమం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పైకి వెళ్లి చూస్తే మనకు అరుణాచలం మొత్తం కనపడుతుంది

  10. యమ లింగం ▶ 11:31

    మనకు మూడో లింగమైన యమలింగం అయితే వస్తుంది. ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్టించారు

  11. వలంపూరి వినాయక గారి దేవాలయం ▶ 12:21

    ఈ టెంపుల్ ని వలంపూరి వినాయక గారి టెంపుల్ అని అంటారు

  12. దుర్వాసి మహర్షి ఆశ్రమం ▶ 13:08

    మనకి దుర్వాశి మహర్షి అయితే ఆశ్రమం వస్తుంది

  13. నైరుతి లింగం ▶ 14:35

    మనకైతే ఇక్కడ నైరుతి లింగం అయితే వస్తుంది అష్టలింగాలలో నాలుగో లింగం ఈ నైరుతి లింగం

  14. తిరువన్నేర్ అన్నామలై దేవాలయం ▶ 14:49

    మనకి ఎడమ చేతి వైపున తిరువన్నేర్ అన్నామలై టెంపుల్ అయితే కనబడుతుంది

  15. సూర్య లింగం ▶ 15:36

    మనకి అష్టలింగాలతో పాటు ఇంకొక రెండు లింగాలు అయితే ఉంటాయి సూర్యలింగం చంద్రలింగం ఇప్పుడు సూర్యలింగం దగ్గరికి వచ్చిన చూడండి

  16. వరుణ లింగం ▶ 16:00

    మనకైతే వరుణ లింగం వస్తుంది. అష్టలింగాలలో ఐదవ లింగం ఈ వరుణ లింగం

  17. ఆది అన్నామలై దేవాలయం ▶ 16:38

    కుడి చేతి వైపు గన చూస్తే ఆది అన్నామలయ టెంపుల్ కనపడుతుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి

  18. వాయు లింగం ▶ 16:55

    మనకి ఆరో లింగం అష్టలింగాలలోన ఆరోవ లింగం వాయులింగం అయితే వస్తుంది

  19. చంద్ర లింగం ▶ 17:58

    మనకి ఇక్కడ చంద్రలింగం కనపడుతుంది. ఇందాక చెప్పా కదా అష్టలింగాలలో ఎనిమిది లింగాలు కాకుండా ఇంకా రెండు లింగాలు ఉన్నాయని

  20. అగస్తీయార్ ఆశ్రమం ▶ 18:19

    మనకి ఇక్కడ అగస్తీయార్ ఆశ్రమం అయితే కనబడుతుంది. ఈ ఆశ్రమంలో ముందు వెంకట అభిరామ లింగం అయితే ఉంటుంది

  21. కుబేర లింగం ▶ 18:52

    మనకి కుబేర లింగం అయితే వస్తుంది. ఈ కుబేర లింగం ఎన్నోదంటే అష్టలింగాలలోని ఏడవ లింగం ఈ కుబేర లింగం

  22. మోక్ష మార్గం ▶ 19:42

    ఇక్కడ అన్నిటికైనా ముఖ్యమైన విషయం మోక్ష మార్గం వస్తుంది. ఈ మోక్ష మార్గం లోపలి నుంచి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడైతే క్యూ కడతారు

  23. ఈశాన్య లింగం ▶ 20:52

    ఈశాన లింగాన్ని దర్శనం చేసుకోవాల లాస్ట్ లింగం అంటే అష్టలింగాలలో ఉన్న ఎనిమిదవ లింగం ఈశాన లింగం

Cities in these videos

Tiruvannamalai