PlaceTubeThe places in YouTube travel videos, on a map

Arunachalam MahaDeepam Full Tour | Tiruvannamalai Darshan Complete Guide|| Back Bench Traveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Arunachalam MahaDeepam Full Tour | Tiruvannamalai Darshan Complete Guide|| Back Bench Traveller

Places in this video

  1. అరుణాచల పర్వతం ▶ 0:13

    అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది

  2. అరుణాచలేశ్వర ఆలయం ▶ 4:55

    మనం టెంపుల్ దగ్గరకయితే వచ్చేసాము చూసుకోవచ్చు రాజగోపురం దగ్గర ఉన్నామ అన్నమాట

  3. ఇంద్రలింగం ▶ 7:51

    ముందుగా మనకి టెంపుల్ పక్కనే ఇంద్రలింగం అయితే ఉంటది పదండి దర్శనం చేసుకుందాం

  4. కామాక్షి అమ్మవారి గుడి ▶ 8:44

    మనము కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి కామాక్షి అమ్మవారి గుడి అయితే ఉంది సో వెళ్లి అమ్మవారినియతే దర్శనం చేసుకుందాం పదండి

  5. వరసిద్ధి వినాయక టెంపుల్ ▶ 9:43

    మనకి కామాక్షి అమ్మవారి గుడి దాటిన తర్వాత మనకి అగ్నిలింగానికి ముందు మనకి వరసిద్ధి వినాయక టెంపుల్ వస్తదిన్నమాట

  6. అగ్నిలింగం ▶ 10:11

    ఇదిగోండి అగ్నిలింగానికి అయితే వచ్చాము చూసుకోవచ్చు

  7. యమలింగం ▶ 10:45

    ఇదిగోండి యమలింగానికి అయితే వచ్చేసాము చూసుకోవచ్చు యమలింగం టెంపుల్

  8. నైరుతి లింగం ▶ 11:38

    నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైరుతి లింగం అయితే ఉంటదన్నమాట

  9. వరలింగం ▶ 12:53

    ఇదిగోండి వరలింగం దరికయితే వచ్చేసాము చూసుకోవచ్చు రోడ్ రోడ్డు పక్కనే ఉంటదన్నమాట

  10. అర్ధనాదేశ్వర టెంపుల్ ▶ 14:47

    మనము వాయిలింగానికి వెళ్ళే దారిలో మనకి అర్ధనాదేశ్వర టెంపుల్ అయితే ఉంది నిజంగా టెంపుల్ చాలా బాగుంది

  11. వాయులింగం ▶ 17:23

    ఇదిగోండి వాయులింగం గుడికైతే వచ్చాము చూసుకోవచ్చు

  12. కుబేర లింగం ▶ 18:39

    చూసుకోవచ్చు కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే కుబేర లింగం అన్నమాట

  13. మోక్ష మార్గం ▶ 19:44

    మనకి ఈశాన్య లింగంకి వెళ్ళే దారిలోనే మనకి మోక్ష మార్గం ఉంటది

  14. ఈశాన్య లింగం ▶ 21:02

    ఇదిగోండి ఈసాన్ని లింగానికి అయితే వచ్చేసామో చూసుకోవచ్చు

  15. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ▶ 22:34

    మధ్యలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటది దర్శనం చేసుకుందాం పదండి

Cities in these videos

Tiruvannamalai