PlaceTubeThe places in YouTube travel videos, on a map

Balayya Babu in Georgia? 🤯 Akhanda 2 Shooting | Gudauri Paragliding Adventure | Me Mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Balayya Babu in Georgia? 🤯 Akhanda 2 Shooting | Gudauri Paragliding Adventure | Me Mani

Places in this video

  1. కజ్బేగి ▶ 0:00

    మేము ఇంకా వినీత్ బ్రో ప్లేస్ నుంచి అయితే ఇంకా చెక్ అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నామ అన్నమాట

  2. బాలీవుడ్ మసాలా ▶ 1:16

    రెస్టారెంట్ బాలీవుడ్ మసాలా అని టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయండి ఎవరైనా వచ్చినప్పుడు

  3. ట్రూసో వ్యాలీ ▶ 1:38

    ఇప్పుడైతే ట్రూజో వాలీ అనే ప్లేస్ కి వెళ్తున్నాం అక్కడే అఖండ 2 మూవీ షూటింగ్ అయితే అవుతుందంట

  4. గుడౌరి ▶ 10:22

    బ్యాక్ టు టిప్లిసి వెళ్లే రూట్లో కుదిరితే గుడావరి దగ్గర ఆగి సో ఆ ప్లేస్ ని అయితే చూపిస్తాను

  5. రష్యా జార్జియా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ ▶ 10:39

    ఓన్లీ జార్జియా రష్యా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అన ప్లేస్ ఉంటది అది తప్ప ఇంకేమ ఉండదు

  6. పారాగ్లైడింగ్ స్పాట్ ▶ 11:55

    ఇక్కడైతే పార్క్ చేసాం పార్క్ చేసి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట పారాగ్లైడింగ్ చేయొచ్చు

Cities in these videos

Kazbegi · Gudauri