అరుణాచల గిరి ప్రదక్షిణ #Arunachala giri pradakshina 2025 full details in Telugu #arunachalam
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అరుణాచలం ▶ 0:00
నామరూపం లేని భగవంతుని కొండగా కొలిచే క్షేత్రం
- అగ్నిలింగం ▶ 3:40
అరుణాచల లింగం అంటే అగ్నిలింగం
- రమణాశ్రమం ▶ 4:10
అగ్నిలింగం పక్కనే మనకి రమణాశ్రమం ఉంటుంది
- రాజగోపురం ▶ 4:33
మీరు కనుక రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే
- బ్రహ్మతీర్థం ▶ 4:38
మెయిన్ టెంపుల్ లో బ్రహ్మతీర్థం దగ్గర మీరు నీళ్లు చల్లుకొని
- శక్తి గణపతి ▶ 4:41
అక్కడే శక్తి గణపతి ఉంటుంది దానికి మ్రొక్కి
- బ్రహ్మలింగం ▶ 4:47
అక్కడే బ్రహ్మం బ్రహ్మలింగం కూడా ఉంటుంది
- భూతనారాయణ స్వామి ▶ 7:07
క్షేత్రపాలకుడైన భూతనారాయణ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది
- జంట వినాయకుల స్వామి ▶ 7:21
అక్కడే పక్కనున్న జంట వినాయకుల స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది
- యమలింగం ▶ 8:53
అష్టలింగాల్లో మనం దర్శించుకునే రెండవ లింగం యమలింగం
- పృథ్వి నంది ▶ 9:40
యమలింగంకి కొంచెం ముందే ఉంటుంది పృథ్వి నంది
- వలంపూర్ వినాయక టెంపుల్ ▶ 9:52
బెంగళూర్ హైవే రోడ్ కి కుడి వైపున వలంపూర్ వినాయక టెంపుల్ ఉంటుంది
- దుర్వాస మహాముని ఆశ్రమం ▶ 10:25
మనకి దుర్వాస మహాముని ఆశ్రమం ఉంటుంది
- జలనంది ▶ 10:51
పంచభూతాలకు సంబంధించిన నందులలో ఇది వచ్చేసి జలనంది
- శోనతీర్థం ▶ 11:05
దీనికి కొంచెం ముందు ఆపోజిట్ లో మనకి శోనతీర్థం ఉంటుంది
- నైరుతి లింగం ▶ 11:39
అష్టలింగాల్లో మరో లింగమైన నైరుతి లింగం ఉంటుంది
- వల్లార్ ఆశ్రమం ▶ 12:02
ఇక్కడే పక్కన మనకి వల్లార్ ఆశ్రమం ఉంటుంది
- ఎదిమీర్ అన్నమాలై టెంపుల్ ▶ 12:13
ఎదిమీర్ అన్నమాలై టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్
- శ్రీ ఉన్నామలై అమ్మన్ టెంపుల్ ▶ 12:50
అన్నామలై టెంపుల్ పక్కనే శ్రీ ఉన్నామలై అమ్మన్ టెంపుల్ కూడా ఉంటుంది
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ▶ 12:50
మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది
- రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ ▶ 13:10
పక్కనే మనకి రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ ఉంటుంది
- సింహనంది ▶ 13:15
రోడ్కి అటువైపు మనకి సింహనంది దర్శనం ఇస్తుంది
- గౌతమ మహాముని ఆశ్రమం ▶ 13:23
మనకి గౌతమ మహాముని ఆశ్రమం కనిపిస్తుంది
- సూర్యలింగం ▶ 14:00
మనకి సూర్యలింగం వస్తుంది. ఇది మనకి ఎడమ వైపు ఉంటుంది
- శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ▶ 14:30
మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది
- వరుణలింగం ▶ 15:07
అష్టలింగాలలో మన నెక్స్ట్ది వచ్చేసేసి వరుణలింగం
- శ్రీ వజ్రవారాహి పీఠం ▶ 15:27
మనకి శ్రీ వజ్రవారాహి పీఠం ఉంటుంది. ఈ ఆలయం రాత్రిపూట కూడా తెరిచి ఉంటుంది
- ఆది అన్నామలై టెంపుల్ రోడ్ ▶ 15:36
మనకి ఆది అన్నామలై టెంపుల్ రోడ్ వస్తుంది
- వాయులింగం ▶ 16:42
అష్టలింగాల్లో ఒకటైన వాయులింగ దర్శనం దొరుకుతుంది
- భగవాన్స్ బ్రిడ్జ్ ▶ 17:35
ఈ మూడవ ప్లేసే భగవాన్స్ బ్రిడ్జ్
- చంద్రలింగం ▶ 18:11
మనకి చంద్రలింగం వస్తుంది
- లోపామాత ఆశ్రమం ▶ 18:52
మనకి పక్కనే లోపామాత ఆశ్రమం కూడా ఉంటుంది
- ఆయుర్దేవి టెంపుల్ ▶ 19:10
మనకి ఆయుర్దేవి టెంపుల్ కూడా అటాచ్డ్ గా ఉంటుంది
- అగస్త్యశ్రమం ▶ 19:10
అగస్త్యశ్రమం
- అధికారిక నంది ▶ 19:40
మనకి ఇక్కడ అధికారిక నంది కనిపిస్తుంది
- సప్తమాంత్రిక ఆలయం ▶ 19:42
మనకి సప్తమాంత్రిక ఆలయం వస్తుంది
- కుబేర లింగం ▶ 20:14
అష్టలింగాల్లో ఏడవ లింగమైన కుబేర లింగం వస్తుంది
- మోక్ష మార్గం ▶ 20:56
మనకి మోక్ష మార్గం వస్తుంది
- పంచలింగ దర్శనం ▶ 23:42
పంచముఖ గిరి దర్శనం దగ్గరే మనకి పంచలింగ దర్శనం కూడా లభిస్తుంది
- ఈశాన్య లింగం ▶ 24:30
అష్టలింగాల్లో మన ఏడవ లింగం ఈశాన్య లింగం
- ఇంద్రలింగం ▶ 25:37
మనకి ఇంద్రలింగం వస్తుంది