PlaceTubeThe places in YouTube travel videos, on a map

ఇదే అసలు Kashmir😍🇮🇳| sonmarg

me mani ·

Open in PlaceTube Watch on YouTube

ఇదే అసలు Kashmir😍🇮🇳| sonmarg

Places in this video

  1. హరి పర్వత్ ▶ 0:39

    ఇప్పుడు మనం ఈ శ్రీనగర్ సిటీలోనే ఎత్తైన చోట్లో ఉన్నాం 200 అడుగుల ఎత్తులో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ పేరు వచ్చేసి హరి పర్వత్ అంటారు.

  2. బాదం వారి గార్డెన్ ▶ 2:05

    ఆ హరి పర్వత్ ఫోర్ట్ నుంచి అయితే కింద వరకు వచ్చేసాక కొండ కిందనే బాదం వారి గార్డెన్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట.

  3. సోన్మార్గ్ టన్నెల్ ▶ 6:50

    ఇప్పుడు మనం సోన్మార్క్ టనెల్ దగ్గర అయితే ఉన్నాం నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా వెల్కమ్ టు సోన్మార్క్ టన్నెల్.

  4. సోన్మార్గ్ ▶ 9:13

    ఫైనల్ గా సోన్మార్క్ అయితే రీచ్ అయిపోయాం. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం.

  5. యాత్రి నివాస్ ▶ 11:17

    ఇదిగోండి యాత్రి నివాస్ గురించి అన్నమాట జూన్ జూలై ఈ టైం వచ్చిందంటే చాలా మంది ఆ సాక్రిడ్ ప్లేసెస్ కి అయితే వెళ్తూ ఉంటారు.

  6. బాల్టల్ ▶ 11:28

    ఈ దగ్గరలో బాల్టల్ అనే ప్లేస్ ఉంటది ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటది.

  7. తాజ్వాస్ వాలీ ▶ 13:48

    ఆ రూట్లో అలా నడుచుకొని ఆ పై వరకు వెళ్తే తేజవాస్ వాలీ అని వస్తది.

  8. ఇండస్ నది ▶ 15:05

    ఇక్కడ కనిపిస్తున్న ఈ నది ఏంటంటే ఇండస్ నది అన్నమాట.

  9. దావత్ ఈ వజ్వాన్ ▶ 15:33

    దావత్ ఈ వజ్వాన్ అని ఒక కాశ్మీరి రెస్టారెంట్ కి అయితే వచ్చాం లోకల్ రెస్టారెంట్ కి.

  10. కింగ్ ఆఫ్ కాశ్మీర్ హౌస్ బోట్ ▶ 17:11

    ఇదే మా హౌస్ బోట్ స్టే ఈరోజుకి కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఈ హౌస్ బోట్ పేరు.

Cities in these videos

Srinagar · Sonmarg · Baltal