PlaceTubeThe places in YouTube travel videos, on a map

Palani - Paathala Sembu Murugan Temples Tour Plan and information

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Palani - Paathala Sembu Murugan Temples Tour Plan and information

Places in this video

  1. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ▶ 0:00

    పలని సుబ్రహ్మణ్య ఆలయం ఆరుపడై వీడుగా పిలవబడే ఆరు సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఒకటి

  2. పాతాళ శంభు మురుగన్ ఆలయం ▶ 0:15

    పలనికి వెళ్లే మార్గంలోనే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచూర్యం పొందిన పాతాళ శంభు మురుగన్ ఆలయం

  3. దిండిగల్ ▶ 0:57

    పలని తమిళనాడులో ఉన్న దిండుగల్ అనే సిటీకి దగ్గరలో ఉంటుంది

  4. దిండిగల్ రైల్వే స్టేషన్ ▶ 1:45

    దిండుగల్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ కు షేర్ ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటున్నారు

  5. దిండిగల్ బస్ స్టాండ్ ▶ 2:13

    దిండుగల్ బస్ స్టాండ్ నుండి పలనికి చాలానే బస్సెస్ ఉంటాయి

  6. పళని బస్ స్టాండ్ ▶ 2:33

    ఇదే పలని బస్ స్టాండ్. పలని బస్ స్టాండ్ నుండి ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు

  7. పళని రైల్వే స్టేషన్ ▶ 3:23

    ఇదే పలని రైల్వే స్టేషన్. పలని రైల్వే స్టేషన్ నుండి ఆలయం 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది

  8. పళని కొండ వించ్ ట్రైన్ ▶ 4:17

    విచ్ ట్రైన్ 5ు గంటలకు ఓపెన్ చేస్తారు

  9. పళని రోప్‌వే ▶ 4:17

    అలాగే రోప్వే అయితే 7 గంటలకు ఓపెన్ చేస్తారు

  10. పళని మెట్ల మార్గం ▶ 4:17

    మెట్ల మార్గంలో ఇంచుమించుగా ఒక 1000 మెట్లు ఉంటాయి. 30 నిమిషాలు పడుతుంది

  11. గోల్డెన్ చారియట్ సేవ ▶ 6:50

    గోల్డెన్ చారియట్ సేవ అంటే బంగారు రథోత్సవం. ఈ సేవ ప్రతిరోజు రాత్రిఏడు గంటలకు జరుగుతుంది

  12. గోల్డెన్ పీకాక్ సేవ ▶ 7:19

    గోల్డెన్ పీకాక్ సేవ అని ఒకటి ఉంటుంది. బంగారపు నెమలి మీద స్వామి వారిని ఆలయం ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. ఈ సేవ ప్రతిరోజు రాత్రి 6రున్నర గంటలకు జరుగుతుంది

  13. సిరుమలై ▶ 9:00

    ఈ ఆలయానికి ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్ దూరంలో సిరుమలై అనే అడవిలో ఈ కరుంగలిమాల చేసే చెట్టు దొరుకుతుంది

  14. జలకండేశ్వర్ ఆలయం ▶ 10:20

    ఈ ఆలయం లోపలనే జలకండేశ్వర్ అనే ఆలయం ఉంటుంది. భూమికి అడుగున నీళ్లల్లో శివలింగం బాగుంటుంది

Cities in these videos

Palani · Dindigul