Golden Peacock Seva
Palani, India · Videos: 2 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
గోల్డెన్ పీకాక్ సేవ
గోల్డెన్ పీకాక్ సేవ అని ఒకటి ఉంటుంది. బంగారపు నెమలి మీద స్వామి వారిని ఆలయం ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. ఈ సేవ ప్రతిరోజు రాత్రి 6రున్నర గంటలకు జరుగుతుంది