Living Like a Local in Mauritania Nouakchott to Atar | Me Mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నౌక్షత్ ▶ 0:03
మనం మోరిటానియా కంట్రీ క్యాపిటల్ అయిన నౌక్షత్ లో ఉన్నాం
- అతార్ ▶ 0:10
ఆ సిటీ పేరు వచ్చేసి అతార్ అన్నమాట
- గ్యారే రోటరీ అగ్జోజత్ ▶ 0:47
మనం ఇప్పుడు ఉన్నది గ్యారే రోటరీ అగ్జోజత్ అనే ప్లేస్ లో ఉన్నాం సో ఇది గ్యారే రోటరీ అంటే ఐ మీన్ బస్ స్టాండ్ టాక్సీ స్టాండ్ టైప్ అన్నమాట
- అతార్ ఓల్డ్ సిటీ ▶ 9:46
సరదాగా నీకు ఇప్పుడు ఓల్డ్ సిటీ చూపిస్తానురా ఈ అతార్ లో ఓల్డ్ సిటీ ఎలా ఉంటది అని చెప్పి తీసుకెళ్తున్నారు
- అతార్ పెద్ద మసీదు ▶ 10:02
ఇదైతే ఈ అథార్ సిటీ మొత్తంలోనే పెద్ద మసీదు అన్నమాట
- షోమ్ ▶ 10:26
ఈ దగ్గరలో షోమ్ అనే ప్లేస్ ఉంది సో ఆ షోమ్ దగ్గర ట్రైన్ ఆగుద్ది అన్నమాట ఐరన్ ఓవర్ ట్రైన్
- చింగూటి ▶ 10:45
ఇక్కడి నుంచి ఆ పురాతనమైన సిటీ ఒకటి ఉంది చింగూటి అంటారు దాన్ని
- తెరిజిత్ ▶ 11:03
లేదంటే దగ్గరలో తెరిజిత్ అనే ఒక ప్లేస్ ఉంది మొత్తం కొంచెం ఎడారి ఫీల్ చాలా బాగుంటది
- అతార్ ఓల్డ్ హాస్పిటల్ ▶ 12:44
ఇది అతార్ లో ఓల్డ్ హాస్పిటల్ అట ఇదిగోండి
Cities in these videos
Nouakchott · Atar · Choum · Chinguetti · Terjit