Kozhikode to wayanad bus journey vlog in telugu|| 94 Rs bus vlog | kerala ghat roads and experience.
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కోళికోడ్ బీచ్ ▶ 0:00
ఇప్పుడు నేనున్నాను కోయిడే బీచ్ దగ్గర. ఈ కోయిడే బీచ్ దగ్గర నుంచి ఈరోజు మనం వాయనాకి బస్లో జర్నీ చేయబోతున్నాం.
- బిగ్ బజార్ మార్కెట్ ▶ 1:38
ఈ బిగ్ బజార్ మార్కెట్ లో కుక్కలు చూడండి ఎలా తిరుగుతున్నాయో
- ఈజీ స్టే రూమ్స్ అండ్ డార్మెటరీ ▶ 2:10
ఇక్కడ ఈజీ స్టే అని చెప్పి ఒక హాస్టల్ ఉందండి డార్మెటరీ ఉంటది 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు
- కోళికోడ్ రైల్వే స్టేషన్ ▶ 2:10
కొంచెం ముందుక వెళ్తే ఏందంటే రైల్వే స్టేషన్ ఉంటది. ఆ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 500 మీటర్స్
- కోళికోడ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ▶ 2:41
ఇప్పుడే కోయికడే కేఎస్ఆర్టిసి బస్ స్టాండ్ కి వచ్చేసానండి. ఇదే కోయికోడే బస్ స్టాండ్ ఐ మీన్ కాలికట్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ చాలా పెద్దదండి
- ఆదివారం ▶ 4:41
40 kmల తర్వాత అక్కడ కూరు వస్తది అన్నమాట. దాని పేరు ఆదివారం అంటారో అక్కడ ఆదివారం అని అంటారో నాకు తెలియదు. కానీ బస్సులో అయితే మాత్రం ఆదివారం ఆదివారం అని అన్నారు ఊరి పేరు ఆదివారం ఆదివారం నుంచి మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతది.
- తామరశ్శేరి ఘాట్ రోడ్ ▶ 4:50
నిజంగా సూపర్బ్ అంటే సూపర్బ్ ఎందుకంటేనైన్ హెయిర్ పిన్ బెండ్స్ మనకి క్లియర్ గా హెయిర్ పిన్ బెండ్ వన్ హెయిర్ పిన్ బెండ్ 2 వాళ్ళ అని చెప్పేసి రాసిఉంటారు ఆ ఘాట్ రోడ్ లో
- కల్పెట్ట బస్ స్టాండ్ ▶ 7:08
ఇప్పుడు నేను వాయనాడులో ఉన్న కల్పట బస్ స్టాండ్ లో ఉన్నా. ఇదే కల్పట బస్ స్టాండ్ వాయినాడులో చాలా బస్ స్టాండ్లు ఉంటాయి అందులో ఇది కూడా ఒక మేజర్ బస్ స్టాండే