Adivaram
Kozhikode, India · Videos: 1 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
40 kmల తర్వాత అక్కడ కూరు వస్తది అన్నమాట. దాని పేరు ఆదివారం అంటారో అక్కడ ఆదివారం అని అంటారో నాకు తెలియదు. కానీ బస్సులో అయితే మాత్రం ఆదివారం ఆదివారం అని అన్నారు ఊరి పేరు ఆదివారం ఆదివారం నుంచి మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతది.