Arthanareeswarar Temple
Tiruchengode, India · Videos: 2 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
यह 2000 साल पुराना शिव मंदिर है, जहां आधे शिव और आधे पार्वती की मूर्ति देखने को मिलती है। मंदिर तक पहुंचने के लिए लगभग 200 सीढ़ियां चढ़नी पड़ती हैं।
ఈరోడ్ పట్టణానికి సమీపంలోని తిరుచెంగోడ్ కొండపై ఉన్న ఈ ఆలయం చోళులు కట్టించిన 1000 సంవత్సరాల పైన చరిత్ర కలిగినది. అర్ధనారీశ్వరుల రూపంలో ఒకే శిల్పంలో అమ్మవారు, అయ్యవారు దర్శనమిస్తారని, భార్యాభర్తలు కలిసి దర్శించుకుంటే కాపురం బాగుంటుందని నమ్మకం అని చెబుతారు.