PlaceTubeThe places in YouTube travel videos, on a map

India నుంచి Bhutan కి Road Trip

me mani ·

Open in PlaceTube Watch on YouTube

India నుంచి Bhutan కి Road Trip

Places in this video

  1. న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ ▶ 0:46

    ఫస్ట్ అయితే మనం న్యూ జాలపైరి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అవ్వాలి.

  2. టెన్జింగ్ నార్గే సెంట్రల్ బస్ స్టాండ్ ▶ 1:02

    బస్ స్టాండ్ నేమ్ వచ్చేసి టెన్జింగ్ నార్గే సెంట్రల్ బస్ స్టాండ్ అంట.

  3. జైగాం ▶ 1:38

    మనం వెళ్ళాల్సింది జైగాం అనే టౌన్ కి ఎందుకంటే అదే ఇండియాకి భూటాన్ దేశంకి మధ్య ఉన్న ఆఖరి టౌన్.

  4. ఇండియా-భూటాన్ బోర్డర్ గేట్ ▶ 2:22

    ఇప్పుడైతే మనం బోర్డర్ ఏరియా దగ్గర అయితే ఉన్నాం.

  5. ఫూన్స్లింగ్ ▶ 5:32

    ఫైనల్లీ మనం 31వ దేశంకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం భూటాన్ దేశంలో ఉన్నాం.

  6. తాషి సెల్ షాప్ ▶ 8:33

    ఈ సిమ్ కార్డు పేరు వచ్చేసి తాషి సెల్ ఇది టూరిస్ట్ సిమ్ కార్డు.

  7. పారో ▶ 19:08

    ఇప్పుడైతే మనం పారో అనే ఒక ఊర్లో అయితే ఉన్నాం.

  8. పారో హోటల్ ▶ 19:52

    ఈరోజు బైక్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని పారో కి రీచ్ అయ్యి ఈ హోటల్ లో అయితే మనం ఈరోజు స్టే చేయబోతున్నాం.

Cities in these videos

Siliguri · Jaigaon · Phuentsholing · Paro