PlaceTubeThe places in YouTube travel videos, on a map

కారంజా వెళ్తున్నారా?ఇవి మిస్ అవ్వద్దు #satyanandiraju #sanatandharma #hindu #ytviral #devotional

Satya Sanatana Dharma Telugu Channel ·

Open in PlaceTube Watch on YouTube

కారంజా వెళ్తున్నారా?ఇవి మిస్ అవ్వద్దు #satyanandiraju #sanatandharma #hindu #ytviral #devotional

Places in this video

  1. శ్రీ గురుని మందిరం ▶ 0:16

    శ్రీ గురుని యొక్క మందిరం... ఇక్కడ కూడా స్వామి వారు చాలా దివ్య మంగళంగా ఉంటారు

  2. దత్తాత్రేయ స్వామి మందిరం ▶ 3:49

    ఎదురుగా మీకు ఒక ఇరుపు రంగుతో అంటే ఆరెంజ్ కలర్ తో ఒక ఆలయం కనబడుతుంది కదా ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం

  3. మారుతి మందిర్ ▶ 4:16

    మారుతి మందిర్ ఇక్కడే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు బస చేశారు

  4. కాళ హనుమాన్ మందిరం ▶ 4:38

    ఆ పక్కన ఉన్న కాళ హనుమాన్ మందిరానికి కూడా వెళ్దాం... స్వామి హనుమాన్ నలుపు రంగులో ఉంటారు

  5. పురాతన శివాలయం ▶ 6:25

    దాని వెనకాలే ఒక పురాతనమైన శివాలయం ఉంది. అక్కడ కొన్ని పురాతనమైన దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి

  6. బిందుమతి కుండం ▶ 8:00

    ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ కొలను పేరు బిందుమతి కుండం... ఈ కుండం అంతర్గతంగా గంగా యమునలు ప్రవహిస్తాయి అని చెప్తారు

  7. ఆయి యక్షిణి మాత మందిరం ▶ 8:45

    లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక గ్రామ దేవత మందిరం వస్తుంది... ఈ తల్లి పేరు ఆయి యక్షిణి మాత

  8. గుడేవాడ ▶ 9:41

    గుడేవాడ అంటే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు పుట్టినటువంటి గృహం... ఈ వాడ మొత్తం కూడా నాలుగు అంతస్తులతో ఉంటుంది

  9. నీలకంఠేశ్వర మందిరం ▶ 18:01

    ఇక్కడ ఔదంబర వృక్షం కింద మీరు చూస్తున్నారు కదా ఒక చిన్న మందిరం లాగా... 1943 లో కాలేకర్ అనే భక్తునికి నృసింహ సరస్వతి స్వామి వారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. గుర్తుగా ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి వారిని ప్రతిష్టించారు

  10. రామదాసి మఠం ▶ 20:14

    1924 లో ఈ కారంజాలో రామదాసీ మఠంలో ఉండి చాతుర్మాస్య వ్రతం చేశారు... ఇదే రామదాసి మఠం

  11. కామాక్షి దేవి మందిరం ▶ 21:10

    ఇంకా ఆఖరిగా కామాక్షి దేవి యొక్క మందిరాన్ని చూద్దాం. ఇది గజాన్ మహారాజ్ గారి మందిరానికి ఆపోజిట్ సైడ్ గా ఉంటుంది

  12. భక్త నివాస్ ▶ 21:44

    ఇదే కొత్తగా కట్టినటువంటి భక్త నివాస్... ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు రూమ్ అనేది అలకేట్ చేస్తారు

Cities in these videos

Karanja