PlaceTubeThe places in YouTube travel videos, on a map

పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్| keran valley

me mani ·

Open in PlaceTube Watch on YouTube

పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్| keran valley

Places in this video

  1. లాల్ చౌక్ ▶ 0:38

    మనం ఉన్న ఈ చోట్ని లాల్ చౌక్ అంటారు. హైదరాబాద్ కి చార్మినార్ ఎలాగో విశాఖపట్నానికి ఆర్కే బీచ్ ఎలాగో సో ఈ శ్రీనగర్ కి లాల్ చౌక్ అలా అన్నమాట చాలా ఇంపార్టెంట్ ప్లేస్

  2. కరల్పూర పోలీస్ స్టేషన్ ▶ 2:15

    ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం... మనం కరాల్పుర అనే ప్లేస్ లో ఉన్నాం. ఇది ఏంటంటే కుప్పవారా డిస్ట్రిక్ట్ లోకి వస్తది. సో మనం వచ్చే రూట్లోనే ఈ కరల్పూర పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి

  3. కరల్పూర ▶ 2:40

    ఇప్పుడు రైట్ నౌ మనం ఏంటంటే కరాల్పుర అనే ప్లేస్ లో ఉన్నాం. ఇది ఏంటంటే కుప్పవారా డిస్ట్రిక్ట్ లోకి వస్తది.

  4. కరల్పూరాలో బిర్యానీ షాప్ ▶ 4:07

    ఈ దగ్గరలో ఏదైనా షాప్ లో ఆగి తిందాం అనుకుంటున్నాం ఎందుకంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు బాగా ఆకలేస్తుంది... బిర్యానీ అని అన్నారు బట్ ఇది చూడడానికి కొంచెం పులావ్ టైప్ లో ఉంది. సో ఇదైతే ఆర్డర్ ఇచ్చాం. ఇది అరౌండ్ ఒక 110 రూపాయ అలా ఉంటది.

  5. కెరాన్ వ్యాలీ ▶ 5:59

    ఫైనల్లీ మనం అనుకుంటున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం కెరాన్ వాలీకి చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో ఎంత ప్రశాంతంగా ఉందో

  6. లైన్ ఆఫ్ కంట్రోల్ ▶ 6:57

    మనం జస్ట్ ఒక 100 నుంచి 200 మీటర్లు ఉంటది అంతే అటువైపు ఆ పాకిస్తాన్ దేశానికి మన ఇండియా దేశానికి కరెక్ట్ కరెక్ట్ గా మనం బార్డర్ ఎడ్జ్ లో అయితే ఉన్నాం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు దీన్ని

  7. కెరాన్ పోస్ట్ ఆఫీస్ ▶ 10:54

    ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళగానే ఇక్కడ మనకి రేకుల షెడ్ లో కనిపిస్తుంది కదా ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా కెరాన్ బ్రాంచ్ పోస్ట్ పిన్ కోడ్ 19324 లైన్ ఆఫ్ కంట్రోల్ కెరాన్

  8. తుఫేల్ హోమ్ స్టే ▶ 11:34

    ఈ కెరాన్ వాలీలో మనం ఒక లోకల్ బ్రదర్ ని అయితే కలిసాం... తుఫేల్ ఇది బ్రదర్ వాళ్ళ హోమ్ స్టే అన్నమాట చూడడానికి బయట నుంచి పోస్ట్ ఆఫీస్ లా కనిపిస్తుంది కదా బట్ లోపల అయితే హోమ్ స్టే

  9. తుఫేల్ రెస్టారెంట్ ▶ 12:09

    ఆ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసారు టేస్ట్ అయితే భలే ఉంది అసలు ఆ పోస్ట్ ఆఫీస్ లోపల కూర్చొని ఆ కిటికీలో నుంచి అటువైపు పాకిస్తాన్ దేశాన్ని చూస్తూ తింటూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేమ... ఆ బ్రదర్ వాళ్ళ రెస్టారెంట్ అన్నమాట

  10. కెరాన్ క్యాంపింగ్ సైట్ ▶ 13:30

    ఇవంతా ఏంటంటే క్యాంపింగ్ సైట్స్ అన్నమాట. సో ఒకవేళ ఎవరి దగ్గరనా టెంట్ ఉన్నా లేదంటే క్యాంప్ చేసుకోవాలన్నా ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. పక్కనే రివర్ ఇక్కడ క్యాంపింగ్ బ్యూటిఫుల్

  11. కెరాన్ మసీదు ▶ 13:30

    బ్యాక్గ్రౌండ్ లో చూడండి మళ్ళీ మౌంటెన్స్ అక్కడ ఒక మసీద్ కూడా ఉంది.

  12. పాత చెక్క ఇల్లు ▶ 15:59

    నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా ఒక పాత చెక్క ఇల్లు ఈ ఇల్లు దగ్గరికి ఎందుకు వచ్చానని చూస్తున్నారా ఈ ఇంటికయితే చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట ఈ ఇల్లు మనం చూసుకుంటే రెండు ఫ్లోర్ లు అయితే ఉంది.

Cities in these videos

Srinagar · Karalpur · Keran