Chidambaram Nataraja Temple Tour Plan | Panchabhootha lingam | Tamilnadu Temples | Singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- చిదంబరం నటరాజస్వామి దేవాలయం ▶ 0:00
చిదంబరం నటరాస్వామి దేవాలయం చిత్ అంబరం అంటే జ్ఞానాకాశం. ప్రపంచంలో అతి పెద్ద శివాలయాల్లో 40 ఎకరాల ఈ ఆలయం ఒకటి.
- గోవిందరాజ పెరుమాళ్ దివ్యదేశం ▶ 0:16
అమ్మవారికి మహాశివుడికి మధ్య జరుగుతున్న నాట్యపోటిని తెలికిస్తున్న గోవిందరాజ్ పెరుమాల్ దివ్యదేశం.
- పొన్నాంబలం ▶ 4:43
చిదంబరా ఆలయంలో పొన్నాంబలం ఎడం వైపుకు ఉంటుంది. అంటే మనిషికి హృదయ స్థానం ఉన్నట్టు.
- కనక సభ ▶ 4:53
ఆలయ కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలు.
- చిత్రసభ ▶ 6:57
అలాగే అక్కడ చిత్రసభలో కూడా అమ్మవారికి మహాశివుడికి పోటీ జరుగుతుంటే శ్రీ మహావిష్ణువు తిలకిస్తూ ఉంటాడు.
- తూర్పు గోపురం ▶ 7:04
ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ గోపురం అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా.
- దక్షిణ గోపురం ▶ 7:37
నటరాజ స్వామికి ఎదురుగా అదిగోండి సౌత్ ఎంట్రన్స్ ఉంటదండి. అందుకే ఆ సౌత్ గోపురాన్ని ప్రధాన గోపురంగా చెప్తారు.
- నందిమండపం ▶ 8:20
ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నందిమండపం నందీశ్వరుడు అయితే మాత్రం చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాడో.
- కోనేరు ▶ 8:59
మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కోనేరు ఉంటది. అదిగోండి ఈ కోనేరు మీదగా చూసుకుంటే అక్కడ మళ్ళీ ఇంకొక గోపురం.
- ఉత్తర గోపురం ▶ 9:28
ఇప్పుడు మీకు నార్త్ గోపురం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి ఆ గోపురం కూడా చూపించుకొని వస్తా.
- శివగామి అమ్మన్ టెంపుల్ ▶ 9:45
మనం నార్త్ గోపురం నుంచి లోపలికి రాగానే శివగామి అమ్మని టెంపుల్ ఉంటదండి.
- పడమర గోపురం ▶ 10:00
ఇప్పుడు మళ్ళీ మనం వెస్ట్ గోపురం దగ్గరికి అంటే మనం తిరుక్కొని తిరుక్కొని వెళ్తా ఉంటే అసలు ఉంటానే ఉంటుంది.
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ▶ 10:33
ఈ వెస్ట్ గోపురం నుంచి లోపలికి రాగానే పక్కనే చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.
- ముక్కుర్ని వినాయక్ గారి టెంపుల్ ▶ 10:53
మనకి సౌత్ గోపురం పక్కనే ముక్కుర్ని వినాయక్ గారి టెంపుల్ ఉందండి.
- అన్నదానం హాల్ ▶ 12:35
ఈ సౌత్ గోపురం దగ్గర మనకి అన్నదానం హాల్ ఉంటది. మీరు వచ్చినప్పుడు కచ్చితంగా తీసుకోండి 11:30రకి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1:00 గంట వరకు పెడతారు.
- చిదంబరం రైల్వే స్టేషన్ ▶ 12:50
ఇదేనండి చిదంబరం రైల్వే స్టేషన్ అవుట్ లుక్ అదిగోండి చిదంబరం రైల్వే స్టేషన్ అవుట్ లుక్.
- హోటల్ తమిళనాడు ▶ 14:26
అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో హోటల్ తమిళనాడు అని చెప్పి ఒక హోటల్ ఉంటదండి.
- అముతగం వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ▶ 14:30
అలాగే ఈ స్టే లోనే అముతగం వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉంటది. అంటే మనం వెజిటేరియన్ ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ బాగుంటదండి.
- తమిళనాడు టూరిస్ట్ ఆఫీస్ ▶ 14:46
మనం రెండో గేట్ లోకి రాగానే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు టూరిస్ట్ ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ ఉంటది. మనం ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు.
- చిదంబరం బస్ స్టాండ్ ▶ 15:43
ఇదిగోండి ఇదేనండి చిదంబరం బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఆవరణం అయితే మాత్రం చాలా పెద్దది.
- వండయార్ హోటల్ ▶ 15:54
ఈ పక్క చూసుకుంటే ఇటు పక్క చూసుకుంటే వండయార్ హోటల్ అని ఉంది కదా అది వండయార్ హోటలో లేకపోతే వండయార్ హోటలో ఆ హోటల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ లోకి వెళ్ళాలి.