PlaceTubeThe places in YouTube travel videos, on a map

Lohagad fort trekking in Telugu | Full tour | Vichu kada &Siya point

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

Lohagad fort trekking in Telugu | Full tour | Vichu kada &Siya point

Places in this video

  1. పావనా సరస్సు ▶ 0:36

    లోనావాల నుంచి ఈ పావనా లేకు దాదాపుగా 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది

  2. లోహగడ్ కోట ▶ 0:36

    సముద్ర మట్టానికి దాదాపుగా 3,400 అడుగుల ఎత్తులో ఆకాశంలో నిటారుగా మేఘాలతో పోటీ పడుతూ అలా నిలబడి ఉన్నదే లోహాగడ్ కోట

  3. గణేష్ దర్వాజా ▶ 3:07

    ఒక 10 నిమిషాలు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మనక ఎదురుగా ఒక దర్వాజా వస్తుంది. ఈ దర్వాజాని గణేష్ దర్వాజా అంటారు

  4. నారాయణ దర్వాజా ▶ 5:48

    ఈ గణేష్ దర్వాజాని అలాగే నారాయణ దర్వాజాని మహా దర్వాజా ఈ మూడు దర్వాజాల్ని కోట రక్షణ కోసం నిర్మించాడు

  5. హనుమాన్ దర్వాజా ▶ 7:58

    హనుమాన్ దర్వాజా మాత్రం 12వ శతాబ్దానికి సంబంధించిన పురాతనమైన దర్వాజానే

  6. మహా దర్వాజా ▶ 8:13

    వచ్చేసాం మహా దర్వాజా దగ్గరికి వచ్చేసాం. ఇది నాలుగో దర్వాజా మహా దర్వాజా

  7. మహాదేవుని ఆలయం ▶ 9:00

    రైట్ సైడ్ వెళ్తుంటే మొదటిగా మనకి మహాదేవుని ఆలయం కనిపిస్తుంది. శివాలయం

  8. లక్ష్మీ కోటి గుహ ▶ 9:16

    ఆ తర్వాత అక్కడ ఒక గుహ ఉంటుంది ఆ గుహనే లక్ష్మీ కోటి అంటారు

  9. విసాపూర్ కోట ▶ 9:40

    మనకు ఎదురుగా కొండ మీద విసాపూర్ కోట కనిపిస్తూ ఉంటుంది

  10. వించుకట ▶ 9:55

    ఎడమ వైపు చూస్తే దూరంగా మేఘాల్లో వించు కట కనిపిస్తుంది. వించ్ అంటే తేలు, కట అంటే తోక

  11. సియా పాయింట్ ▶ 11:59

    అప్పటినుంచి ఈ ప్లేస్ ని సియా పాయింట్ అంటున్నారు. ఆ వించుకట కాస్త సియా పాయింట్ గా మారిపోయింది

  12. జైన గుహలు ▶ 12:47

    అక్కడ జైన మతానికి సంబంధించిన గుహలు ఉంటాయి అప్పట్లు ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళంట

  13. లోహగడ్ కోట ఎంట్రన్స్ హోటల్ ▶ 14:48

    కోట ఎదురుగానే ఎంట్రన్స్ ఎదురుగానే ఒక చిన్న హోటల్ ఉంది అక్కడ నాలుగు చపాతీ సబ్జీ కర్రీ ఫుడ్ అయితే చాలా బాగుంది

Cities in these videos

Lonavala