అరుణాచల గిరి ప్రదక్షిణ || Arunachalam Giri Pradakshina Full Detailed Video|| Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అరుణాచలేశ్వర ఆలయం ▶ 0:07
ప్రస్తుతం నేను అరుణాచలేశ్వర ఆలయం బయట ఉన్న రాజగోపురం దగ్గర అయితే ఉన్నాను.
- రాజగోపురం ▶ 0:07
అరుణాచలం రాజగోపురం అన్నమాట. ఇక్కడ సంకల్పం అది చెప్పుకొని గిరి ప్రదక్షణ అనేది మొదలు పెడతారు.
- ఇంద్రలింగం ▶ 0:59
అష్టలింగాల్లో మొదటి లింగమైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాం.
- అగ్నిలింగం ▶ 2:11
ఈరోజు గిరి ప్రదక్షణలో రెండో లింగమైన అగ్నిలింగం దగ్గరికి వచ్చాం.
- కాళీమాత గుడి ▶ 2:50
అగ్నిలింగం దాటగానే ఎడం పక్కన ఉంటుంది ఈ కాళీమాత అమ్మవారి గుడి.
- దక్షిణామూర్తి ఆలయం ▶ 2:59
కాళీమాత ఆలయం దాటగానే దక్షిణామూర్తి ఆలయ వది వస్తుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి.
- రమణ మహర్షి ఆశ్రమం ▶ 3:04
ఇదే రమణ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్లి ఒక 10 నిమిషాలు అలా కూర్చుని వస్తారు.
- యమలింగం ▶ 3:40
అరుణగిరి మూడవ లింగం యమలింగం దగ్గరికి అయితే వచ్చాం.
- నైరుతి లింగం ▶ 4:26
నాలుగో లింగమైన నైరుతి లింగం దగ్గరికి వచ్చాం.
- సూర్యలింగం ▶ 5:14
మధ్యలో సూర్యలింగం అని ఒక టెంపుల్ ని అయితే చూశాను.
- వరుణ లింగం ▶ 5:30
ఇక్కడ వరుణ లింగం దగ్గరికి అయితే వచ్చాం వరుణదేవుడు ప్రతిష్టించిన లింగం.
- ఆది అన్నమలై ఆలయం ▶ 5:45
వరుణలింగం దాటాక సుమారు ఒక కిలోమీటర్ తర్వాత ఆది అన్నమలై ఆలయం అనేది వస్తుందన్నమాట.
- వాయిలింగం ▶ 6:16
నెక్స్ట్ వెళ్ళబోయేది మేము వాయిలింగం దగ్గరికి.
- చంద్రలింగం ▶ 6:54
ఇందాక సూర్యలింగం చూసాం కదా ఇప్పుడు చంద్రలింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాం.
- కుబేర లింగం ▶ 7:20
ఏడవ లింగం కుబేర లింగం దగ్గరికి వచ్చాం.
- మోక్ష మార్గం ▶ 7:38
కుబేర లింగం దాటి ఈశాన్య లింగానికి వెళ్తున్న మధ్యలో అయితే ఉంటుంది మోక్ష మార్గం.
- ఈశాన్య లింగం ▶ 8:15
అష్టలింగాల్లో ఆఖరిలింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాం.
- క్షేత్రపాలికుడు ▶ 8:19
గిరి ప్రదక్షణ చిట్ట చివరికి అయితే వచ్చేసా ఈయన క్షేత్రపాలికుడు అన్నమాట.
- అరుణాచలేశ్వర దర్శనం ▶ 9:43
అరుణాచలేశ్వర దర్శనం అయితే అయిపోయింది ఆయన దర్శనంతో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను.
- పెద్ద నంది ▶ 9:59
ప్రధాన ఆలయం బయట ఉన్న నందీశ్వరుడు ఈయన అరుల్ ముగు పెద్ద నంది.