నరక లోకంలో శిక్షలు ఇంత దారుణమా|Surendrapuri|Yamalokam|Nagalokam|Pathalalokam|Yadagirigutta
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సురేంద్రపురి ▶ 0:35
ఈరోజు అయితే మనమైతే యమలోకాన్ని పాత లోకాన్ని బ్రహ్మ లోకాన్ని నాగలోకాన్ని ఇలా అన్ని లోకాలు ఒకే చోట అయితే చూడొచ్చు
- యమలోకం ▶ 0:43
ఫస్ట్ అయితే మనమైతే యమలోకాన్ని చూద్దాం
- నరకలోకం ▶ 0:43
యమలోకంలో నరకలోకం ఎలా ఉంటుంది నరక లోకంలో శిక్షలు ఎలా ఉంటాయి
- నాగలోకం ▶ 3:54
ఇప్పుడు మీకైతే నాగలోకాన్ని చూపిస్తా చూడండి పెద్ద పుట్ట ఎన్ని పాములు ఉన్నాయో
- పాతాళ లోకం ▶ 5:47
ఇప్పుడు మీకైతే పాతాళ లోకం చూపిస్తా పాతాళ లోకం కూడా ఒక మంచి ప్లేస్
- బ్రహ్మ లోకం ▶ 6:41
ఇప్పుడైతే బ్రహ్మ లోకాన్ని చూడండి ఈ బ్రహ్మ లోకం అధిపతి ఎవరు బ్రహ్మ
- మయసభ ▶ 8:23
ఇంకొక అద్భుతమైన ప్లేస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా అదే మయసభ
- యాదగిరిగుట్ట ▶ 9:23
సురేంద్రపురి ఎక్కడ ఉందంటే యాదగిరి గుట్టలో ఉంది యాదగిరి గుట్ట టెంపుల్ నుంచి జస్ట్ ఒక 2 km ముందే ఉంటుంది