THEKKADY Tour Plan Perfect గా ఇలా చేసుకోండి 🔥 | Places to visit in Thekkady
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- తెక్కడి ▶ 0:02
మున్నార్ నుంచి తెక్కడి 90 km ఉంటుంది.
- కుమిలి ▶ 0:09
ఇప్పుడే కుమిలి అయితే వచ్చేసాము. కుమిలి, తెక్కడి కలిసే ఉంటాయి.
- నవరస ▶ 0:24
మనం వెళ్లే రైట్ సైడ్ లో నవరస అండ్ కలారి పట్టు షోస్ ఉంటాయి. ఈవినింగ్ 5pm నుంచి షోస్ స్టార్ట్ అవుతాయి.
- కలారి పట్టు షో ▶ 0:24
నవరస అండ్ కలారి పట్టు షోస్ ఉంటాయి. 6క్స్ టుస కలారి పట్టు షో ఉంటుంది.
- పెరియర్ బోటింగ్ ▶ 0:33
ఇంకొంచెం ముందుకు వెళ్తే పెరియర్ బోటింగ్ కి వెళ్ళే రూట్ వస్తుంది. పెరియర్ టైగర్ బోటింగ్ ఇక్కడ చాలా ఫేమస్.
- పెరియర్ టైగర్ రిజర్వ్ ▶ 2:11
పక్కనే పెరియర్ టైగర్ రిజర్వ్ అనే థీమ్ ఉంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చాలామంది.
- ఎలిఫెంట్ క్యాంప్ ▶ 4:13
ఇప్పుడు దీనికి పక్కనే ఉన్న ఎలిఫెంట్ క్యాంప్ కి అయితే వెళ్దాము. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ అండ్ ఎలిఫెంట్ బాత్ ఈ రెండు యాక్టివిటీస్ చేద్దాం.
- ఎలిఫెంట్ జంక్షన్ ▶ 5:46
ఇప్పుడే రీచ్ అయ్యాం ఎలిఫెంట్ జంక్షన్ కి. ఎలిఫెంట్ జంక్షన్ అండ్ ఎలిఫెంట్ క్యాంప్ రెండిట్లో సేమ్ రైట్స్ ఉంటాయి.