PlaceTubeThe places in YouTube travel videos, on a map

Trimbakeshwar Jyotirlinga full Tour plan in telugu | Godavari River birtplace | Single Sanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Trimbakeshwar Jyotirlinga full Tour plan in telugu | Godavari River birtplace | Single Sanchari

Places in this video

  1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ▶ 0:31

    ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి.

  2. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ ▶ 1:25

    కరెక్ట్ గా మూడింటికి అయితే నన్ను నాసిక్ రోడ్ లో దింపేసిందండి ట్రైన్ నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ లోనే రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి.

  3. షాల్మార్ ▶ 2:42

    నాసిక్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో షాల్మార్ అనే ఏరియా ఉంటది అక్కడ మీరు రూమ్ తీసుకోవడం మంచిది.

  4. త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్ ▶ 3:16

    త్రయంబగ్ బస్ స్టాండ్ ఇక్కడ అన్ని బస్సులు రావట్లేదని లోకల్ పీపుల్ చెప్పారు.

  5. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ▶ 3:16

    ఆ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ కి తిరిగి 100 m వెళ్తే మనకి త్రయంబకేశ్వరుడి దేవాలయం కనిపిస్తుంది.

  6. కుషావర్త తీర్థం ▶ 7:44

    లెఫ్ట్ సైడ్ లో 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే కుషావర్త తీర్థం వస్తుంది. ఇదే కుషావర్త తీర్థం త్రయంబకేశ్వరంలోనే పవిత్రమైన ప్లేస్.

  7. బ్రహ్మగిరి పర్వతం ▶ 9:00

    త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్ నుంచి మనం 3.5 km ఆటోలో వెళ్తే బ్రహ్మగిరి పర్వతం దగ్గరికి వెళ్తాము.

  8. గౌతమ్ లేక్ ▶ 9:56

    ట్రెక్కింగ్ కి వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ గౌతం లేక్ నేను మీకు స్థలరాణంలో చెప్పాను కదా లేక్ చూపిస్తా అని ఇదే ఆ లేక్ చూడండి.

  9. ముక్తాదేవి టెంపుల్ ▶ 10:55

    ముక్తాదేవి టెంపుల్ చాలా క్యూట్ గా ఉంది టెంపుల్ బాగుంది.

  10. గోదావరి నది జన్మస్థానం ▶ 12:06

    మనం ఇప్పుడు గోదావరి నది జన్మస్థానానికి దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడి నుంచి ఒక 100 m కిందకి దిగి మనం గోదావరి నది పుట్టిన ప్లేస్ కి అయితే వెళ్ళిపోవచ్చు.

  11. జటా మహాదేవ్ ఆలయం ▶ 14:11

    ఇదే జటా మహాదేవాలయం లోపలికి వెళ్లి శివుణని దర్శించుకుందాం పదండి.

Cities in these videos

Secunderabad · Nashik · Trimbak