I Didn’t Expect This in Afghanistan 😳 | Herat
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- పుల్-ఎ పాష్తో ▶ 1:02
బ్రదర్ అయితే నన్ను హెరాత్ టౌన్ నుంచి దూరంగా అవుట్స్కట్స్ లో ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు. ... పోలపాస్టో ఈ ప్లేస్ పేరు వచ్చేసి పోల పాస్టో
- అట్లాంటిస్ ఫంక్షన్ హాల్ ▶ 4:28
ఆ ఫంక్షనల్ పేరు వచ్చేసి అట్లాంటిస్ ... ఈ ఫంక్షన్ హాల్ చూసారా అసలు ఎంత పెద్దది ఉందో నేనైతే షాక్ అయ్యాను
- ఫహీమ్ అన్న ఇల్లు ▶ 13:01
బ్రదర్ అయితే ఇందాక మనకి ఆ సెరిమనీకి అయితే తీసుకెళ్ళారు కదా అక్కడి నుంచి అయితే వాళ్ళ ఇంటికియతే తీసుకొచ్చారు
- హెరాత్ బస్ టెర్మినల్ ▶ 15:32
ఇప్పుడైతే మనం టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చాం ... ఇదే ఆ బస్ టర్మినల్ ఇక్కడి నుంచే కాబుల్ కి గాని డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ కి గాని బస్సెస్ అయితే ఉంటాయి
- హెరాత్ కొండ వ్యూ పాయింట్ ▶ 16:34
అందరూ నన్ను ఒక మౌంటైన్ కి అయితే తీసుకెళ్తా అన్నారు ... ఇక్కడఏదో హిల్ స్టేషన్ లా ఉంది చిన్నది. సిటీ సెంటర్ నుంచి ఒక 20 25 km దూరంలో ఉన్న ఈ ప్లేస్ కి తీసుకొచ్చారు