GOA’s Hidden Paradise 😍 Divar Island 🌴 | Amazing Ferry Journey 🚢 | Untouched Beauty of Goa
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- దివార్ ఐలాండ్ ▶ 0:00
ఇది స్కూల్ ఐలాండ్ లో చూస్తారు గా ఎట్లున్నదో.
- గో స్టాప్ హాస్టల్ ▶ 1:07
ఇప్పుడు వచ్చేసి నేను గో స్టాప్ లో డార్మెటరీ తీసుకున్నా దాదాపు మొత్తం కలిపి ఎయిట్ బెడ్స్ ది అయితేనేమో 400 ఛార్జ్.
- దివార్ ఫెర్రీ ▶ 6:17
ఇక్కడ గోవాలో ఫెర్రీ చూడొచ్చు కార్లన్నీ తీసుకెళ్తానే.
- సప్తకోటేశ్వర్ ఆలయం ▶ 11:19
ఇప్పుడు వచ్చేసి మనం 14 సెంచరీలో ఉన్నటువంటి సప్తకోటేశ్వర్ ఆ సప్తకోటేశ్వర్ టెంపుల్ దివార్ ఐలాండ్ లో ఉంటది.
- అవర్ లేడీ ఆఫ్ పియేడేడ్ చర్చి ▶ 13:33
ఇప్పుడు వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ పేటే అని చెప్పి ఒక చర్చి ఉన్నది. చాలా పెద్దది.
- దివార్ ఐలాండ్ వ్యూ పాయింట్ ▶ 17:10
ఇక్కడ చూశారుగా మొత్తం నార్త్ సైడ్ అంతా కనిపిస్తది. ఇదే హైయెస్ట్ ప్లేస్ అన్నట్టు ఇక్కడి నుంచి మొత్తం ఈ దివార్ ఐలాండ్లో ఎత్తైన ప్లేసు ఇక్కడి నుంచి మొత్తం వ్యూ అనేది మస్తు కనిపిస్తుంది.
- హెన్రిక్స్ హోమ్ స్టే ▶ 20:49
ఇదే వచ్చేసి ఓన్ స్టే హెన్రిక్స్ హోమ్ స్టే పక్కకే బేకరీ కూడా ఉన్నది. ఇదే వీళ్ళ యొక్క హోమ్ స్టే.