PlaceTubeThe places in YouTube travel videos, on a map

Andaman Full Tour In Telugu|| Port Blair || Day1|| Andaman & Nicobar Islands ||Telugu Travel Vlogger

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Andaman Full Tour In Telugu|| Port Blair || Day1|| Andaman & Nicobar Islands ||Telugu Travel Vlogger

Places in this video

  1. విజయాపురం ఫ్లాగ్ పాయింట్ ▶ 0:15

    ఇది ఫస్ట్ ట్రై కలర్ హోస్టింగ్ ఇన్ ఇండియా, మన జెండా భారతదేశంలో ఇక్కడే ఎగిరింది

  2. సముద్రిక నావల్ మెరైన్ మ్యూజియం ▶ 1:52

    ఫస్ట్ నేను వెళ్ళేది నావెల్ మ్యూజియం కి, నావెల్ మెరైన్ మ్యూజియం పేరు సముద్రిక

  3. ఆనంద్ మల్టీ కుజన్ రెస్టారెంట్ ▶ 8:14

    ఆనంద మల్టీ కుజన్ రెస్టారెంట్, చిన్నగా ఉంది క్యూట్ గా ఉంది రెస్టారెంట్

  4. కార్బిన్స్ కోవ్ బీచ్ ▶ 9:04

    విజయాపురంలో కార్బన్ కో బీచ్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తున్నాం

  5. సెల్యులర్ జైల్ ▶ 11:50

    ఇక్కడి నుంచి అండమాన్ సెల్లార్ జైల్ కి అయితే వెళ్తున్నాను ఎక్స్ప్లోర్ చేయడానికి

  6. సౌండ్ అండ్ లైట్ షో ▶ 13:33

    సౌండ్ అండ్ లైట్ షో మనం ఈవినింగ్ ఇక్కడే చూస్తామన్నమాట

  7. రాస్ ఐలాండ్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్) ▶ 17:06

    రోజ్ ఐలాండ్, ఈ రోజ్ ఐలాండ్ అనేది పేరు మార్చబడింది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్

  8. చిడియా టాపు బీచ్ (ముండా పహాడ్ బీచ్) ▶ 20:56

    ఇక్కడి నుంచి నేను చిడియా టాప్ బీచ్ కి వెళ్తున్నా, ఈ బీచ్ పేరు ముండా పహాడ్ బీచ్

Cities in these videos

Port Blair