గానుగాపూర్ & బీదర్ Family Trip Guide 🛕 | Route, Stay, Food & Darshan | Karnataka
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- గాణగాపూర్ దత్తాత్రేయ ఆలయం ▶ 0:17
కర్ణాటకలోని ప్రసిద్ధ దత్తక్షేత్రం గాపూర్
- భీమ అమరరాజ సంగమం ▶ 3:47
సంగమం ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. దీనినే భీమ అమరరాజ సంగమం అంటారు
- హోటల్ మయూర ▶ 6:43
నేనైతే హోటల్ మయూరాలు స్టే చేశాను. ఈ హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది
- బీదర్ కోట ▶ 8:15
మనం ఫస్ట్ బీదర్ ఫోర్ట్ కి స్టార్ట్ అవుదాం. ఎందుకంటే సన్సెట్ టైం లో ఫోర్ట్ చూడడం అంటే వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది
- బీదర్ కోట ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ▶ 8:36
రంగిన్ మహల్ చూసిన తర్వాత దాని ఎదురుగానే ఉన్న ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ని ఒకసారి చూడండి
- రంగిన్ మహల్ ▶ 8:43
మొదటిగా గుంబంజ్ దర్వాజా రంగిన్ మహల్ పక్కనే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంటది
- తక్ మహల్ ▶ 8:51
తర్వాత అలాగే ముందుకు వెళ్తే తక్ మహల్ గగన్ మహల్ జమా మసీద్ సోలాకాంబ మసీద్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఇలా చాలా ఉంటాయి
- జమా మసీద్ ▶ 8:51
తర్వాత అలాగే ముందుకు వెళ్తే తక్ మహల్ గగన్ మహల్ జమా మసీద్ సోలాకాంబ మసీద్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఇలా చాలా ఉంటాయి
- గగన్ మహల్ ▶ 9:06
తర్వాత అలాగే ముందుకు వెళ్తే తక్ మహల్ గగన్ మహల్ జమా మసీద్ సోలాకాంబ మసీద్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఇలా చాలా ఉంటాయి
- సోలాకాంబ మసీద్ ▶ 9:09
తర్వాత అలాగే ముందుకు వెళ్తే తక్ మహల్ గగన్ మహల్ జమా మసీద్ సోలాకాంబ మసీద్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఇలా చాలా ఉంటాయి
- బహుమని సమాధులు ▶ 9:24
ఇంకా మీకు చరిత్ర మీద ఆసక్తి ఉంటే బహుమని టోన్స్ ని కూడా ఒకసారి విజిట్ చేయండి
- జరణి నరసింహ స్వామి ఆలయం ▶ 10:28
మీరు ఫస్ట్ జరనీ నరసింహ టెంపుల్ కి స్టార్ట్ అవ్వండి. బీదర్ ట్రిప్లు అస్సలు మిస్ అవ్వకూడని ప్రదేశాలలో జరనీ నరసింహ స్వామి టెంపుల్ ఒకటి
- పాపనాశిని శివాలయం ▶ 11:37
నెక్స్ట్ మనం ఈ టెంపుల్ నుంచి డైరెక్ట్ గా పాపనాశిని శివాలయం టెంపుల్ కి బయలుదేరుతాం
- సాయిబాబా ఆలయం ▶ 12:23
ఇక్కడ శివాలయం ఆలయంతో పాటు దాని పక్కనే ఉన్న సాయిబాబా ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి
- గురుద్వారా నానక్ జీరా సాహిబ్ ▶ 12:55
మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గురుద్వారా నానా జీరా సాహిబ్ ఇది మనం స్టే చేసిన హోటల్ నుంచి జస్ట్ 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది
- దానాపాని రెస్టారెంట్ ▶ 14:20
బీదర్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు వచ్చాక మాకు దానాపాని అనే ఒక రెస్టారెంట్ కనిపించింది