🚩 Kedarnath Yatra Telugu 🏔️|| Visuals That Give Goosebumps 😍 || Back Bench Traveller ||
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కేదార్నాథ్ ఆలయం ▶ 0:15
హైలైట్ కేదర్నాథ్ టెంపుల్
- న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ▶ 1:40
మనల్ని ఓల్డ్ ఢిల్లీ కాకుండా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కి తీసుకొస్తాయి
- హరిద్వార్ రైల్వే స్టేషన్ ▶ 2:08
ఇదే హరిద్వార్ రైల్వే స్టేషన్
- శివమూర్తి జంక్షన్ ▶ 2:15
మీకు శివమూర్తి జంక్షన్ వస్తదిన్నమాట చూడొచ్చు శివుడి విగ్రహం ఉంటది
- జస్సారాం రోడ్ ▶ 2:20
ఇది జస్సారాం రోడ్ ఇక్కడ మీకు బడ్జెట్ లో రూమ్ దొరికేస్తాయి
- గంగా నది హారతి ▶ 3:14
ఇదే హరిద్వార్ గంగా నది ఇక్కడ గంగా నది హారతి ఇస్తారు చాలా బాగుంటది
- దేవప్రయాగ ▶ 3:30
మీకు దేవ ప్రయోగ వస్తది. ఇదే అల్కానంద రివర్ మరియు భగీరథి రివర్ సంఘం
- రుద్రప్రయాగ ▶ 3:47
మీకు రుద్ర ప్రయాగ వస్తదిన్నమాట ఇది కూడా సంఘం మందాకిని రివర్ వచ్చి అల్కానంద రివర్ లో కలుస్తది
- సీతాపూర్ ▶ 4:20
ఇప్పుడు మనల్ని బస్ సీతాపూర్లో దించేస్తది అన్నమాట చూసుకోవచ్చు ఇదే చెక్ పోస్ట్
- సోన్‌ప్రయాగ్ ▶ 4:37
ఇదే సోన్ ప్రయాగ్ ఇక్కడ నుండి మీకు కేదర్నాథ్ 20 km ఉంటది
- గౌరీకుండ్ ▶ 5:21
ఇదే గౌరీకుండ్ మీరు నైట్ వచ్చేసరికి ఇక్కడే స్టే చేయండి
- హిమాలయాలు ▶ 7:06
ఒక వ్యూ పాయింట్ ఉంది హిమాలయస్ ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగుంది
Cities in these videos
Kedarnath · New Delhi · Haridwar · Devprayag · Rudraprayag · Sitapur · Sonprayag · Gaurikund