Draksharamam Temple Tour #14 Feet Shiva Lingam #History & Darshanam Timings #Telugu Travel Vlog
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాకినాడ ▶ 0:46
నేను హైదరాబాద్ నుండి విజయవాడ అటు నుండి కాకినాడకి చేరుకొని కాకినాడలోనే స్టే చేశాను.
- ఎస్వీఎన్ గ్రాండ్ ▶ 1:05
నేను కాకినాడలో ఎస్వీఎన్ గ్రాండ్ లో స్టే చేశాను. హోటల్ నీట్ అండ్ డీసెంట్ గా ఉంది.
- ద్రాక్షారామం భీమేశ్వరాలయం ▶ 2:10
సో మనం ఫైనల్ గా ద్రాక్షారామం వచ్చేసాము ఇదే టెంపుల్ రోడ్ మనకి కనిపిస్తున్నదే ఆలయ గోపురం మనకి ఆలయంకి ఎదురుంగాను.
- ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ▶ 2:53
అంతేకాదు మనకి ఆలయానికి కుడి వైపున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఎడమ వైపున మనకి సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది.
- సత్యనారాయణ స్వామి ఆలయం ▶ 2:56
అంతేకాదు మనకి ఆలయానికి కుడి వైపున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఎడమ వైపున మనకి సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది.
- పాకశాసన స్వామి సర్వమంగళా దేవి ఆలయం ▶ 3:02
నెక్స్ట్ మనం కోనీటి సైడ్ కి వెళ్లి అక్కడ పాకశాసన స్వామి సర్వమంగళా దేవిని దర్శించుకుంటాము.
- శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర మరియు దక్షిణామూర్తి ఆలయం ▶ 3:35
స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర మరియు దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది.
- దుండి గణపతి ▶ 3:50
ప్రధాన ఆలయానికి ముందు శిలా రూపంలో తాండవ గణపతి ఎడమ భాగంలో దుండి గణపతి దర్శనం ఇస్తారు.
- తాండవ గణపతి ▶ 4:02
ప్రధాన ఆలయానికి ముందు శిలా రూపంలో తాండవ గణపతి ఎడమ భాగంలో దుండి గణపతి దర్శనం ఇస్తారు.
- ఊయల మంటపము ▶ 4:59
ఇదే ఊయల మంటపము ఇటు నుండి కొంచెం ముందుగా వెళ్తే మనకి చండీశ్వర స్వామి సురేశ్వర స్వామి నవగ్రహాలు దర్శనం ఇస్తాయి.
- చండీశ్వర స్వామి ఆలయం ▶ 4:59
ఇదే ఊయల మంటపము ఇటు నుండి కొంచెం ముందుగా వెళ్తే మనకి చండీశ్వర స్వామి సురేశ్వర స్వామి నవగ్రహాలు దర్శనం ఇస్తాయి.
- సురేశ్వర స్వామి ఆలయం ▶ 4:59
ఇదే ఊయల మంటపము ఇటు నుండి కొంచెం ముందుగా వెళ్తే మనకి చండీశ్వర స్వామి సురేశ్వర స్వామి నవగ్రహాలు దర్శనం ఇస్తాయి.
- నాగస్తంభం ▶ 6:27
ఇక్కడ కనిపిస్తున్నది ఇదే నాగస్తంభం దీన్ని శంకు స్థాపన స్తంభం అని కూడా అంటారు.
- నందీశ్వరుడి విగ్రహం ▶ 7:58
స్వామి వారి ఎదురుంగా ఉన్న ఈ నందీశ్వరుడు ఏకశిలా విగ్రహంగా చెబుతారు.
- మాణిక్యాంబా దేవి శక్తిపీఠం ▶ 8:13
నెక్స్ట్ మనం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబా దేవిని దర్శించుకోవడానికి వెళ్తాం.
- ధ్వజస్తంభం ▶ 8:13
అంతే కాదు ఆలయానికి అత్యంత ప్రతిష్టాతకమైన ఈ ధ్వజస్తంభం 70 అడుగులు ఉంటుందని అంటూ ఉంటారు.
- అశ్వశంకర నారాయణ ప్రదేశం ▶ 9:53
ఇది అశ్వశంకర నారాయణ ప్రదేశం ఇది తూర్పు గోపురం వైపు ఉంటుంది. ఇది కోరికలు తీర్చే ప్రదేశంగా చెబుతూ ఉంటారు.
- భీమగుండం (సప్తగోదావరి పుష్కరిణి) ▶ 11:22
ఇదే స్వామి వారి కోనేరు దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను.
- కాలభైరవ స్వామి ఆలయం ▶ 12:33
ఆలయానికి మరో హైలైట్ ఇక్కడున్న కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ స్వామి వారిని మొక్కుకుంటే కంపల్సరీ సంతానం కలుగుతుందని ఇక్కడున్న భక్తుల ప్రగాఢ నమ్మకం.
- వాయులింగం ▶ 12:56
మంటపం పక్కన మనకి వాయులింగం ఉంటుంది. సో భక్తులు ఒకవేళ స్వామి వారికి అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రశాంతంగా అభిషేకాలు చేయించుకోవచ్చు.
- బెయి స్తంభాల మంటపం ▶ 13:20
ఇది ఈ ఆలయంలోని అతి పురాతనమైన బెయి స్తంభాల మంటపం చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటుంది.
- క్షేత్రపాలకుడైన విష్ణు భగవానుడి ఆలయం ▶ 13:45
ఇదే క్షేత్రపాలకుడైన విష్ణు భగవానుడి ఆలయం అంతేకాదు ఇక్కడ యాగశాల కూడా ఉంది.
- యాగశాల ▶ 13:48
ఇదే క్షేత్రపాలకుడైన విష్ణు భగవానుడి ఆలయం అంతేకాదు ఇక్కడ యాగశాల కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడు నిత్యం నిప్పుని వెలుగుతూ ఉంటుందని యాగాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్తారు.
- దక్షిణ గుండం ▶ 14:35
ఇదే దక్షిణ గుండం దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞం ఇక్కడే చేశారని అమ్మవారు ఆత్మహుతి చేసుకున్నది ఈ ప్రదేశమే అని చెబుతుంటారు.
- పిఠాపురం ▶ 15:13
సో నెక్స్ట్ వీడియోలో పిఠాపురం పిఠాపురాంలో చూడవలసిన ప్రదేశాలు శక్తి పీఠాల గురించి మాట్లాడుకుందాం.