Wayanad tour in Telugu | wayanad adventures | wayanad to Kozhikode |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఫాంటమ్ రాక్ వ్యూ పాయింట్ ▶ 1:19
కాల్పెట్ట నుంచి ఎర్లీ మార్నింగ్ నేను ఫాంటం రాక్ వ్యూ పాయింట్ కి అయితే చేరుకున్నాను
- చీంగేరి పారా ట్రెక్కింగ్ ▶ 1:52
చీంగేరి పారా ట్రెక్కింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదైతే మీరు ట్రై చేయొచ్చు
- వైనాడ్ ట్రైబల్ మ్యూజియం ▶ 4:30
వైనాడ్ మ్యూజియం అనేది ఉంటుంది. వైనాడ్ ట్రైబల్ మ్యూజియం ఇది
- నల్లరిచల్ వ్యూ పాయింట్ ▶ 5:37
నల్ల రిచల్ వ్యూ పాయింట్ ఇది ఈవినింగ్ టైం లో రావడానికి ట్రై చేయండి
- 900 కండి ▶ 7:50
900 కండీ అని ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అక్కడ అడ్వెంచర్స్ ఉంటాయి
- తుషార్గిరి వాటర్ ఫాల్స్ ▶ 8:32
తుషార్గిరి వాటర్ ఫాల్స్ అని వస్తుంది
- ముచ్చుకున్ను శ్రీ శివ టెంపుల్ ▶ 10:51
ముచ్చుకున్నలో ఉంటుంది ఇది శ్రీ శివ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది
- కాపాడు బీచ్ ▶ 12:13
నేను కాపాడు బీచ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను