Kochi Full Tour In Telugu|| Kochi tourist places|| Etripto.in || Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఇడుక్కి ఆర్చ్ డ్యామ్ ▶ 0:17
మనకి డామ్ వ్యూ అది కనిపిస్తది. చాలా బాగుండేది
- కార్డమమ్ తోటలు ▶ 1:08
మొత్తం అన్నీ కూడా కార్డమం ప్లాంటేషన్స్
- ఫోర్ట్ కొచ్చి ▶ 3:16
ఫోర్ట్ కొచ్చి ఎర్నాకులం నుంచి ఫోర్ట్ కొచ్చి అయితే వెళ్తున్నాను
- శాంతా క్రూజ్ కేథడ్రల్ బాసిలికా ▶ 3:47
క్యాథలికల్ బాసిలికా అని ఉంది చూడండి ఇది కూడా ఒక ఫేమస్ చర్చ్
- సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ▶ 4:21
సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్కే చర్చ్ ఇదే చర్చ్
- లోఫర్స్ కార్నర్ ▶ 5:17
ఇదిగోండి ఈ కేఫే చూడండి లోఫర్స్ కార్నర్ అని నేను ఒకసారి వెళ్లే చాలా బాగుంటది
- వాస్కోడగామా స్క్వేర్ ▶ 5:50
ఇటువైపు వెళ్తే వాస్కోడగామా స్క్వేర్ అంట
- చైనీస్ ఫిషింగ్ నెట్స్ ▶ 6:00
వీటినే చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు
- కొచ్చిన్ వాటర్ మెట్రో ▶ 7:02
కొచ్చిన్ వాటర్ మెట్రో ఎర్నాకుళం వాటర్ మెట్రో
- కొచ్చి-ముజిరిస్ బినాలే ▶ 7:29
బినాలే ఫెస్టివల్ అంటారు కదా ఫోర్ట్ కొచ్చిలో జరుగుద్ది
- ఫోర్ట్ కొచ్చి బీచ్ ▶ 8:07
ఇక్కడ బీచ్ కూడా ఉంది
- మట్టాంచెరి ▶ 8:58
నేను మటాంజరి ఫోర్ట్ కి వెళ్తున్నా
- జ్యూ టౌన్ ▶ 9:13
జూస్ స్ట్రీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది
- డచ్ ప్యాలెస్ ▶ 9:46
మట్టాంజరిలో మనం చూడాల్సింది డచ్ ప్యాలస్ ఇదిగోండి ఇది డచ్ ప్యాలస్
- జ్యూ స్ట్రీట్ ▶ 10:20
ఇక్కడి నుంచి నేను జ్యూస్ స్ట్రీట్ కి వెళ్తే వెళ్తున్నాను
- మెరైన్ డ్రైవ్ ▶ 11:59
మెరైన్ డ్రైవ్ కి వెళ్తున్నా అండ్ మెరైన్ డ్రైవ్ ఎర్నాకులంలో అయితే ఉంటుంది