PlaceTubeThe places in YouTube travel videos, on a map

Srirangam Temple Full Tour | Sri Ranganathaswamy Darshan | World’s Largest Temple Telugu

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Srirangam Temple Full Tour | Sri Ranganathaswamy Darshan | World’s Largest Temple Telugu

Places in this video

  1. శ్రీరంగనాథస్వామి ఆలయం ▶ 0:47

    శ్రీరంగంలోనే ఉన్నాను... వెనకతల రాజగోపురం

  2. జంబుకేశ్వరర్ ఆలయం ▶ 0:47

    నేను జంబుకేశ్వర్ పెట్టాను... పంచభూత లింగాల్లోని జలలింగం

  3. శ్రీరంగం రైల్వే స్టేషన్ ▶ 1:02

    శ్రీరంగం వచ్చేసరికి మనకి రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి... శ్రీరంగం ఒకటి

  4. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ ▶ 1:02

    తిరుచురాపల్లి ఒకటి శ్రీరంగం ఒకటి

  5. రాజగోపురం ▶ 1:51

    రాజగోపురం ఎంత పెద్దగా ఉందో 236 అడుగులు

  6. విశ్వక్షేన సన్నిధి ▶ 9:58

    బయట విశ్వక్షేనుడు ఉన్నాడు... శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి

  7. తుర్కవాసన ▶ 11:28

    ఆపోజిట్ లోనే మనకి తుర్కవాసన ఉంటారు... ఈ ఆలయాన్ని రక్షిస్తాడని చెప్పి నమ్ముతారు

  8. గరుడ మండపం ▶ 13:21

    ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ ఒక మండపం ఉంటది... ఇక్కడ గరుకుమంతుడు కూడా ఉంటాడు

  9. ధన్వంతరి పెరుమాళ్ సన్నిధి ▶ 15:02

    ఇక్కడ మనకి ధనవంత్రి పెరుమాళ్ళలు ఉంటారు... వైద్యదేవుడు

  10. తాయార్ అమ్మవారి గుడి ▶ 15:18

    తాయారు అమ్మవారు స్వామి వారిని ఇక్కడి నుండే దొంగచాటుగా తెలియకుండా ఈ భంగిమలో చూసేవారంట

  11. వెయ్యి స్తంభాల మండపం ▶ 17:16

    ఇలా స్ట్రెయిట్ గా వెళ్తే మనకి 1000 పిల్లర్ మండపం వస్తది

  12. రామానుజుల వారి సన్నిధి ▶ 17:55

    ఇక్కడ మనకి రామానుజుని వారు దేహం ఉంటది... రియల్ బాడీని స్టోర్ చేశారు

  13. గోపురం వ్యూ పాయింట్ ▶ 19:10

    మనకి గోపురం వ్యూ పాయింట్ ఉంటది... 21 గోపురాలు మనము డైరెక్ట్ గా చూడొచ్చు

  14. రంగ మండపం ▶ 19:51

    గోపురం లోపలికి రాగానే మనకి రంగమండపం ఉంటది

  15. అన్నదానం మండపం ▶ 20:23

    ఇక్కడ అన్నదానం కూడా ఉంది... మార్నింగ్ ఎనిమిదికి స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిది వరకు

  16. వెల్లాయి గోపురం ▶ 21:43

    ఈ తెల్లగా ఉన్న గోపురంని వెల్లాయ గోపురం అంటారు

Cities in these videos

Srirangam · Thiruvanaikaval · Tiruchirappalli