PlaceTubeThe places in YouTube travel videos, on a map

కాశ్మీర్ టూర్ -02 | I Spent 9 Days in KASHMIR and Here's What I Learned | Songs shooting in Pehalgam

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

కాశ్మీర్ టూర్ -02 | I Spent 9 Days in KASHMIR and Here's What I Learned | Songs shooting in Pehalgam

Places in this video

  1. పహల్గామ్ ▶ 0:17

    పెహల్గాం కి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు ఆల్మోస్ట్ అన్ని ఒక రెండు రోజుల్లో కవర్ చేశం.

  2. ఆరు వ్యాలీ ▶ 0:39

    ఆ తర్వాత ఆరు వ్యాలీ వైపు బయలుదేరాము స్నో ఫాల్ అయిపోయిన తర్వాత ఈ కాశ్మీర్ ఈ పెహల్గాం చూడటానికి చాలా అందంగా ఉంటాయి.

  3. లిడ్డర్ నది ▶ 1:22

    ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనబడుతుంది లెడ్డర్ రివర్ లోయ అన్నమాట అది చాలా పెద్ద లోయ

  4. బేతాబ్ వ్యాలీ ▶ 2:59

    అక్కడి నుంచి మేము బేతాబు వ్యాలీ దగ్గరికి వచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బేతాబ్ వ్యాలీ చాలా చాలా బాగుంటుంది.

  5. శ్రీనగర్ ▶ 9:51

    పెహల్గామలో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా శ్రీనగర్ బయలుదేరాం.

  6. ఆదిశంకరాచార్య దేవాలయం ▶ 10:05

    ఇప్పుడు మీరు చూస్తుంది ఆదిశంకరాచార్య కొండ మీద ఉన్న అతి పురాతనమైన శివాలయం

  7. డల్ సరస్సు ▶ 10:05

    ఈరోజు షూట్ వచ్చి దాల్లేక్ లో శ్రీనగర్లో అయితే అసలు స్నో ఫాల్ లేదు

  8. కాశ్మీరి షాలువాల షాప్ ▶ 11:28

    ఇక్కడ ఫేమస్ ఏందంటే షాలువాలు సరే ఒక షాలువ ఉందని బయలుదేరాం. ఇక్కడ షాప్ ఓపెన్ అవ్వడానికి మధ్యాహ్నం 12 ఓ క్లాక్ అవుతుందంట.

Cities in these videos

Pahalgam · Srinagar