PlaceTubeThe places in YouTube travel videos, on a map

Jaisalmer Rajasthan Full Trip |Jaisalmer Tourist Places Complete Tour Guide ||Telugu Travel Vlogger

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Jaisalmer Rajasthan Full Trip |Jaisalmer Tourist Places Complete Tour Guide ||Telugu Travel Vlogger

Places in this video

  1. థార్ ఎడారి ▶ 0:15

    ప్రస్తుతం నేను జైసల్మీర్ లో అయితే ఉన్నాను... డెసర్ట్ క్యాంప్ నుంచి థార్ డెసర్ట్ కి అయితే వెళ్తున్నాను

  2. డెసర్ట్ సఫారీ ▶ 1:20

    ఈవినింగ్ అయితే మనం డెసర్ట్ సఫారీ కి ఇలాంటి వెహికల్స్ లోనే వెళ్తాం

  3. ఒంటె సవారీ ▶ 3:41

    ఇక్కడ మనకి క్యామెల్ రైడ్ అది ఉంటది... క్యామెల్ రైడ్ అయితే మన ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఉంటుంది

  4. డెసర్ట్ క్యాంప్ ▶ 7:13

    క్యాంప్ స్టే కి వెళ్ళగానే మనకి రాజస్థాని ట్రెడిషనల్ డాన్స్ అది ఉంటుందన్నమాట

  5. తనోట్ మాతా ఆలయం ▶ 11:43

    ఫస్ట్ ఇక్కడి నుంచి మనం తనోట్ మాట టెంపుల్ కి అయితే వెళ్తున్నాం

  6. లాంగేవాల ▶ 17:07

    ఇక్కడి నుంచి లోంగేవాళ్ళ బాటిల్ ఫీల్డ్ కి అయితే వెళ్తున్నాం

  7. లాంగేవాల వార్ మెమోరియల్ ▶ 17:58

    లోంగేవాలకి వచ్చాక మనం ఫస్ట్ చూడాల్సింది వార్ మెమోరియల్ అన్నమాట

  8. లాంగేవాల యుద్ధస్థలం ▶ 20:10

    ఇటు వార్ మెమోరియల్ ఉంటుంది ఇటు యుద్ధస్థల్ లోంగేవాల యుద్ధస్థల్

  9. బోర్డర్ కేఫ్ ▶ 22:31

    బయటికి రాంగానే మనకి కఫే ఉంటదిన్నమాట బార్డర్ కేఫే

  10. చెన్నై ఎక్స్ప్రెస్ కేఫ్ ▶ 22:48

    అక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ కేఫే అని ఇంకోటి ఉంది

  11. రామగఢ్ ▶ 24:39

    రామగడ్డు ఊరు అన్నమాట ఇది ఇక్కడే మా లంచ్ బ్రేక్ అది తీసుకున్నాం

  12. జైసల్మీర్ హోటల్ ▶ 25:49

    మేము జైసల్మీర్ కి అయితే వచ్చాం జైసల్మీర్ నా హోటల్ కి అయితే వెళ్తున్నాను

  13. సోనార్ కోట ▶ 27:32

    సోనార్ ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాను... సునార్ ఫోర్ట్ ఇట్స్ ఏ లివింగ్ ఫోర్ట్

  14. జైన్ దేవాలయం ▶ 30:13

    ఫోర్ట్ కి వచ్చాక మనం చూడాల్సింది ఏంటంటే జైన్ టెంపుల్ ఒకటి చూడాలి

  15. చంద్రప్రభా స్వామి దేవాలయం ▶ 31:36

    ఇక్కడ చంద్రప్రభా స్వామి టెంపుల్ ఇది క్లోజ్ చేస్తుంది ఈ ఆలయాన్నే జైన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు

  16. సన్సెట్ పాయింట్ ▶ 33:13

    సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చాం వాడే వ్యూ అసల

  17. కెనాన్ పాయింట్ ▶ 34:53

    దీన్ని కెనాన్ పాయింట్ అంటారు

  18. రూఫ్ టాప్ రెస్టారెంట్ ▶ 37:15

    ఇది వీళ్ళ రూఫ్ టాప్ రెస్టారెంట్ అన్నమాట... ఆ రూఫ్ టాప్ నుంచి వెనకాల సోనార్ ఫోర్ట్ వ్యూ అయితే ఇది

Cities in these videos

Jaisalmer