PlaceTubeThe places in YouTube travel videos, on a map

Day 1 - Hyderabad to Kannur Travel Vlog ✈️ Self Drive Adventure + Beautiful Beach Stay 🌴

Neethu & Baluu ·

Open in PlaceTube Watch on YouTube

Day 1 - Hyderabad to Kannur Travel Vlog ✈️ Self Drive Adventure + Beautiful Beach Stay 🌴

Places in this video

  1. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ▶ 0:15

    ఈరోజు అయితే మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కేరళా వెళ్తున్నాం

  2. నీలోఫర్ ▶ 2:57

    సో రైట్ నౌ మనమైతే నీలోఫర్ లో ఉన్నాము. సో డొమెస్టిక్ సైడ్ కూడా నిలఫర్ ఉందని నాకు ఈరోజే తెలిసిందన్నమాట

  3. కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయం ▶ 5:11

    ఫైనల్లీ లండెడ్ ఇన్ కన్నూర్ సూపర్ సూపర్ హాట్ గా ఉంది

  4. పయ్యంబలం బీచ్ ▶ 10:00

    మన ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ డ్రైవ్ ఉంది పయ్యంబల్ బీచ్ అని చెప్పేసి చాలా ఫేమస్ బీచ్ అన్నమాట

  5. దహాబి మంది ▶ 10:21

    సో రైట్ నౌ మనమైతే దహాబి మంది అంట కర్నూల్లో సో అక్కడికైతే వచ్చినాము

  6. భానుస్ బీచ్ ఎన్క్లేవ్ స్టే ▶ 12:44

    సో ఫైనల్ గా ప్రాపర్టీ అయితే రీచ్ అయిపోయినాం బానుస్ బీచ్ స్టే చాలా స్పేషియస్ ఉంది ప్రాపర్టీ యా నైస్

Cities in these videos

Hyderabad · Kannur