North Goa నీ చూసేద్దాం|monsoon లో ఎలా ఉంటుందో తెలుసా|Baga,Calangute,Candolim and francoise beaches
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కలంగుటే హిడెన్ బీచ్ ▶ 0:15
నేను తీసుకున్న హోటల్ పక్కనే ఒక 200 మీటర్స్ దూరంలోనే ఒక హిడెన్ బీచ్ ఉంది. దాన్ని కూడా కాలంగడ్ బీచ్ అనే అంటారు
- కలంగుటే బీచ్ ▶ 1:19
ఇప్పుడైతే మనం కాలంగట్ మెయిన్ బీచ్ కి వెళ్ళిపోదాం పదండి
- కలంగుటే సర్కిల్ ▶ 1:35
ఇదే కాలంగడ్ సర్కిల్ ఈ సర్కిల్ నుంచి స్ట్రెయిట్ గా వెళ్తే బాగా బీచ్
- కలంగుటే బస్ స్టాండ్ ▶ 5:18
ఆ లెఫ్ట్ తిరగగానే మనకి ఇదిగోండి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటది ఇక్కడి నుంచి మనం పంజింగ్ కి బస్సులు ఉంటాయి
- టిటోస్ లేన్ ▶ 6:06
సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టిట్టూస్ లైన్ ఇలా వెళ్ళాలి
- బాగా బీచ్ ▶ 6:25
మనం ఇలా 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనం బాగా బీచ్ కి రీచ్ అవ్వచ్చు
- బాగా రివర్ ▶ 9:02
ఈ రివర్ నేమ్ వచ్చేసి బాగా రివర్ సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా బాగా బీచ్ అని చెప్పేసి
- శివాలయం, బాగా ▶ 9:34
ఇక్కడ మనక ఒక టెంపుల్ కూడా కనిపిస్తది. అబ్బా టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుందండి. బీచ్ పక్కనే ఉంటుంది ఈ శివాలయం
- కాండోలిం బీచ్ ▶ 9:50
ఇప్పుడైతే మనం బాగా బీచ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి 5 km దూరంలో ఉన్న క్యాండోలం బీచ్ కి వెళ్ళిపోదాం
- ఫ్రాన్సియస్ బీచ్ ▶ 14:03
ఆ దారిలో 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి ఫ్రాన్సియస్ బీచ్ వస్తదంట