kailasagiri Vizag || Vizag City of Destiny || Top Tourist Place|| RK UNIVERSE VLOGS
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కైలాసగిరి ▶ 0:38
ఈ వీడియోలో మనం విశాఖపట్నానికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైలాసగిరి హిల్ గురించి తెలుసుకుందాం
- కైలాసగిరి రోప్‌వే ▶ 0:51
ఇంకొక బెస్ట్ థింగ్ ఏందంటే కింద నుంచి పై దరక రోప్వే కూడా ఉంది. అయితే ఏపీ లో మొట్టమొదటి రోప్వే ఇదే
- టైటానిక్ సీ వ్యూ పాయింట్ ▶ 1:07
ఇంకా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ టైటానిక్ సీ విజువల్ కూడా ఒకటి ఉంటుంది
- టెలిస్కోప్ పాయింట్ ▶ 1:51
రైట్ సైడ్ ఒకటి ఫుట్బాల్ ఆకారం పైన ఏదో ఉండి టెలిస్కోప్ ఆకారంలో ఒకటి ఉంది టెలిస్కోప్ పాయింట్ వ్యూ అనుకుంటా
- కైలాసగిరి టాయ్ ట్రైన్ ▶ 1:53
ముందుకు వెళ్ళేలకి మాకు ఒక ట్రైన్ ట్రాక్ అయితే కనపడిది. ఈ ట్రైన్ ట్రాక్ అనేది ఏందంటే మనము పార్క్ మొత్తం ఒకే వ్యూ లో ఈ ట్రాక్ మీద వెళ్తే ఒకేసారి ఆ ట్రైన్ లో తిరిగి తిరిగి చూసి రావచ్చు
- చిల్డ్రన్స్ పార్క్ ▶ 2:11
ముందుకు వెళ్ళినము తర్వాత లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ పార్క్ కనపడింది. ఈ ఏరియా అంతా చిన్న పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవన్నీ డిజైన్ చేశారు ఇక్కడ