India - Pakistan మధ్య ఉన్న ఏకైక బ్రిడ్జ్ | Uri
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఉరి ▶ 0:05
ఈ పేరు వినగానే మీలో చాలా మందికి గుర్తొచ్చేది ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా. కానీ నిజంగా ఉరి అనే ప్రదేశం గురించి మీకు తెలుసా?
- బారముల్ల ▶ 0:54
పరింపుర నుంచి బారముల్ల వరకు వెళ్ళాలి. శ్రీనగర్ నుంచి బారముల్ల వరకు రావడానికి సుమారుగా ఒక 150 రూపాయలు తీసుకున్నారు.
- కమాన్ అమన్ సేతు ▶ 6:48
మనల్ని ఆ కమాండ్ పోస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ఏకైక వంతెన. దీనిని కమాన్ అమన్ సేతు (శాంతి వంతెన) అని పిలుస్తారు.
- కమాండ్ కఫే ▶ 18:29
కమాండ్ పోస్ట్ నుంచి బయటన చిన్న కఫే ఉంది కమాండ్ కఫే అని చెప్పేసి ఇక్కడ ఫోటోగ్రఫీ పాయింట్ అని చెప్పేసి ఉంది. ఒక గన్ మరియు హెల్మెట్ కూడా ఉన్నాయి.