Sri Venkateswara Swamy Temple, Tanuku | Teerthayatra | 21st March 2026 | ETV Life Spiritual
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తణుకు ▶ 0:46
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తకోటికి కొంగు బంగారమే విరాజిల్లుతున్నాడు.
- సజ్జాపురం ▶ 3:24
కణకులోని సజజాపురం ప్రాంతంలో వెలిసిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట అపర వైకుంఠంగా భాసిల్లుతోంది.
- హనుమంతుల వారి నిలువెత్తు విగ్రహం ▶ 5:20
ఆలయం లోగిలికి చేరగానే గంభీరమైన హనుమ నిలువెత్తు భారీ విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.
- శ్రీ వైకుంఠ ద్వారం ▶ 14:56
ప్రధాన ఆలయానికి ఎడమ వైపున అత్యంత శోభాయమానంగా శ్రీ వైకుంఠ ద్వారం పేరిట ఒక ప్రత్యేక మందిరం భక్తులకు దర్శనం ఇస్తుంది.
- తాళ్లపాక అన్నమాచార్యుడి విగ్రహం ▶ 16:06
ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడి విగ్రహం నెలకొని ఉంటుంది.